"పి.ఆదినారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత.
 
వీరు [[ఆగష్టు 21]] [[1918]] సంవత్సరంలో [[విజయవాడ]]లో జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని సీతారామశాస్త్రి]] తండ్రి గారి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత పుల్లయ్య దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు.
 
వీరు [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/273726" నుండి వెలికితీశారు