"మాధవి" కూర్పుల మధ్య తేడాలు

915 bytes added ,  12 సంవత్సరాల క్రితం
1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి [[న్యూజెర్సీ]]లో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.<ref>http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html</ref>
 
==మాధవి నటించిన తెలుగు చిత్రాలు==
*[[మరో చరిత్ర]]
*[[మంచి మనసు]]
*[[ప్రాణం ఖరీదు]]
*[[తాయారమ్మ-బంగారయ్య]]
*[[కుక్క కాటుకు చెప్పు దెబ్బ]]
*[[పున్నమినాగు]]
*[[టిక్ టిక్ టిక్]]
*[[ఊరికిచ్చిన మాట]]
*[[చట్టానికి కళ్లు లేవు]]
*[[ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య]]
*[[బందిపోటు సింహం]]
*[[మొండిఘటం]]
*[[రోషగాడు]]
*[[సింహపురి సింహం]]
*[[ఖైదీ]]
*[[చట్టంతో పోరాటం]]
*[[దొంగమొగుడు]]
*[[మాతృదేవోభవ]]
*[[బిగ్ బాస్]]
==మూలాలు==
<references/>
484

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/273824" నుండి వెలికితీశారు