నారమల్లి శివప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
}}
 
'''నారమల్లి శివప్రసాద్''' ([[జూలై 11]], [[1951]] - [[సెప్టెంబరు 20]], [[2019]]) [[తెలుగు సినిమా]] నటుడు మరియు తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం]] నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం [[15వ లోకసభ]]కు [[చిత్తూరు]] (ఎస్.సి) నియోజిక వర్గానికి [[తెలుగుదేశం పార్టీ]] తరుపున ప్రాతినిథ్యము వహిస్తున్నాడు.
 
[[తిరుపతి]]లో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. [[ఖైదీ ]] లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన [[డేంజర్]] సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం [[నంది అవార్డు]] ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించాడు.పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.<ref>http://www.andhrabhoomi.net/content/n-316</ref>
పంక్తి 44:
 
==అభిరుచులు==
[[సాహిత్యం|సాహిత్యము]], [[కళలు]], [[సినిమా]] నటన మొదలగునవి ఇతనికి ఇష్టమైన విషయాలు. ఇతడుచిన్నప్పటి సినిమాలలోనుంచి [[నాటకం]]పై ఉన్న ఆసక్తితో అనేక నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత సినిమారంగానికి వచ్చి పలు చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. 2005 లో విడుదలైన [[దొంగ]] సినిమాలో నటనకు గాను ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. [[ప్రేమ తపస్సు]], [[టోపీ రాజా స్వీటీ రోజా]], ఇల్లాలు, [[కొక్కొరో కో]] అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
 
== సినిమారంగం ==