నారమల్లి శివప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
==కుటుంబము==
ఇతనికి రాజ్యలక్ష్మిగారితో 26 పిబ్రవరి 1972 లో [[పెళ్ళి|వివాహము]] జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.
 
==అభిరుచులు==
[[సాహిత్యం]], [[కళలు]], [[సినిమా]] నటన మొదలగునవి ఇతనికి ఇష్టమైన విషయాలు. చిన్నప్పటి నుంచి [[నాటకం]]పై ఉన్న ఆసక్తితో అనేక నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత సినిమారంగానికి వచ్చి పలు చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. 2005 లో విడుదలైన [[దొంగ]] సినిమాలో నటనకు గాను ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. [[ప్రేమ తపస్సు]], [[టోపీ రాజా స్వీటీ రోజా]], ఇల్లాలు, [[కొక్కొరో కో]] అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
 
== సినిమారంగం ==

== మరణం ==