ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె చేర్చాను
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం
| name = ఇన్‌స్పెక్టర్ జనరల్
| image =
| image_caption = ఇన్‌స్పెక్టర్ జనరల్ పుస్తక ముఖచిత్రం
| editor =
| author = [[రెంటాల గోపాలకృష్ణ]] (అనువాదం), [[నికోలాయ్ గోగోల్]] (రష్యన్ భాష)
| country = భారతదేశం
| language = తెలుగు
| series =
| subject = నాటకం
| genre =
| publisher = విశాలాంధ్ర ప్రచురణాలయం, [[విజయవాడ]]
| release_date = ఏప్రిల్, 1956
| pages = 100
}}
 
'''ఇన్‌స్పెక్టర్ జనరల్''' తెలుగు సాంఘీక [[నాటకం]]. రష్యన్ [[నాటక రచయిత]] [[నికోలాయ్ గోగోల్]] [[రష్యన్ భాష]]లో రాసిన ''ఇన్‌స్పెక్టర్ జనరల్'' నాటకాన్ని [[రెంటాల గోపాలకృష్ణ]] అదేపేరుతో అనువదించాడు.<ref> ఉత్తమ నాటకం ఇన్‌స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. [[కందిమళ్ళ సాంబశివరావు]], ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14</ref>