దులీప్ మెండిస్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
పంక్తి 5:
మెండిస్ 24 టెస్టులు ఆడి 31.64 సగటుతో 1329 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలు మరియు 8 అర్థసెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 124 పరుగులు.
==వన్డే క్రికెట్ గణాంకాలు==
మెండీస్ 79 వన్డే మ్యాచ్‌లలో 23.49 సగటుతో 7 అర్థసెంచరీలతో 1527 పరుగులు సాధించాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 80 పరుగులు.
==ప్రపంచ కప్ క్రికెట్==
దులీప్ మెండిస్ [[1975]]లో తొలి ప్రపంచ కప్ నుంచి వరుసగా 4 ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు. [[1979]] ప్రపంచ కప్‌లో తన తొలి వన్డే అర్థసెంచరీని పూర్తిచేసుకున్నాడు. ప్రారంభంలో టెస్ట్ హోద్ఫా కూడా లేని శ్రీలంక జట్టు పసికూనగా ప్రపంచ కప్‌లో పాల్గొన్ననూ [[1996]]లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ చాంపియన్ అయిన [[శ్రీలంక క్రికెట్ జట్టు]]కు మేనేజర్‌గా దులీప్ మెండిస్ కావడం గమనార్హం.
"https://te.wikipedia.org/wiki/దులీప్_మెండిస్" నుండి వెలికితీశారు