విజయనిర్మల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విజయనిర్మల''' ([[1946]]) [[తెలుగు సినిమా]] నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] భార్య.
ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన [[విజయా స్టూడియో]] కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.
ఈమె మొదటి పెళ్లి ద్వారా సినీ నటుడు [[నరేష్]] కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి [[జయసుధ]]కు ఈమె అత్తపిన్నమ్మ.
2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా [[గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్]] లోకెక్కినది. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించినది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.
 
==విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/విజయనిర్మల" నుండి వెలికితీశారు