జటాయువు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: (1) శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. [[దశరధ...
(తేడా లేదు)

09:33, 1 మార్చి 2008 నాటి కూర్పు

(1) శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. దశరధుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహనసంస్కారాలు చేస్తాడు.

(1) డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ప్రచురణ).
"https://te.wikipedia.org/w/index.php?title=జటాయువు&oldid=274047" నుండి వెలికితీశారు