సంపాతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[రామాయణం]]లో '''సంపాతి''' [[జటాయువు]] అన్నదమ్ములు. [[శ్యేని]], [[అనూరుడు|అనూరుల]] కొడుకులు. ఒకసారి ఇద్దరు సూర్యమండలం వద్దకు ఎవరు త్వరగా చేరు కొంటారు అని పోటి తెట్టుకొన్నప్పుడు జటాయువు త్వరగా సూర్యమండలం వైపు వెళ్ళు తుంటే జటాయువు రెక్కలు కాలిపోతాయి అనే సమయం లో తనరెక్కలుతన రెక్కలు అడ్డు పెట్టి తన రెక్కలు కాల్చుకొంటాడు. ఆవిధంగా కాల్చుకొని దక్షిణతీరం లొని మహేంద్రగిరి వద్ద పడి ఉంటాడు. [[సీత|సీతాన్వేషణలో]] ఉన్న [[హనుమంతుడు]] మెదలైన వారికి సీత [[రావణాసురుడు|రావణాసురిడి]] చెర లొ జీవించే ఉన్నదని చెబుతాడు. ఈ కధ [[వాల్మీకి]] రామాయణం లొ [[కిష్కింధ కాండము]] చివరి సర్గల లో వస్తుంది.<br /><br />
 
(1) [[శ్యేని]], [[అనూరుడు|అనూరుల]] కొడుకు. [[సుపార్శ్వుడు]], [[బభ్రువు]], [[శీఘ్రుడు]] ఇతని సంతానం.<br />
<br />
 
<references/> (1) డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనంచేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).
==మూలాలు==
<references/>
<references/> (1) *డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనంచేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).
 
 
"https://te.wikipedia.org/wiki/సంపాతి" నుండి వెలికితీశారు