ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) కొత్త పేజీ: '''ఎస్.పి.కోదండపాణి''' సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. [[వ... |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''ఎస్.పి.కోదండపాణి''' సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు.
అతని బాల్యం గుంటూరులో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
|