ఏడిద నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 35:
 
== రంగస్థల ప్రస్థానం ==
[[కాకినాడ (గ్రామీణ)|కాకినాడ]] మెటలారిన్‌ హైస్కూల్‌లో ఫిఫ్త్‌ ఫారమ్‌ చదువుతుండగా స్కూల్‌ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్‌ మెడల్‌ను కూడా అందుకున్నారు. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్‌మీడియట్‌ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్‌ క్లబ్‌’లో కొన్ని నాటకాలు ఆడారు. [[పిఠాపురం]] రాజాస్‌ కాలేజీలో బి.ఎ. ఎకనామిక్స్‌లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే ప్రముఖ దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ పరిచయమయ్యారు. [[వి.బి.రాజేంద్రప్రసాద్]], నటులు [[హరనాథ్]], [[మాడా]], [[కె.కె.శర్మ]], వడ్డాది సూర్యనారాయణమూర్తిల తోసూర్యనారాయణమూర్తిలతో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించిపలుప్రారంభించి [[ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం)|ఇన్‌స్పెక్టర్ జనరల్]] వంటి<ref> ఉత్తమ నాటకం ఇన్‌స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. [[కందిమళ్ళ సాంబశివరావు]], ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14</ref> పలు [[నాటకాలు]] ప్రదర్శించి నటించారు. 26 ఏళ్ళ వయసులో నాగేశ్వరరావు ‘కప్పలు’ నాటకంలో వృద్ధ పాత్ర పోషించి మెప్పించినందుకుగానూ ఆయనకు పరిషత్‌ పోటీలలో బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/ఏడిద_నాగేశ్వరరావు" నుండి వెలికితీశారు