వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 793:
 
ఈ ప్రాజెక్టు పై మీ స్పందనలు, ముందు కృషికి సూచనలు ఇక్కడ కానీ, ప్రాజెక్టు చర్చా పేజీలో కానీ చేర్చమని మనవి.
 
::[[వాడుకరి:Dollyrajupslp]] గారు మీరు ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు తెవికీ సముదాయంతో చర్చలు కొనసాగించండి. తెవికీలో ఏ ప్రాజెక్టు అయిననూ సముదాయం (తెవికీ సభ్యుల) అభిప్రాయాలకు అనుగుణంగా జరగాల్సి ఉంటుంది. మీరు తెవికీలో చేర్చే వ్యాసాలు ఎలాంటివి ? అనువాదం ఎలా జరుగుతుంది ? తెలుగు ప్రజలను దృష్టిలో ఉంచుకొని వ్యాసాలను అభివృద్ధి చేస్తారా లేక ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలనే అనువాదం చేస్తారా? మీకు వికీలలో పనిచేసిన అనుభవం ఉన్నదా ? తెవికీ నియమాలను తెలుసుకున్నారా ? తెవికీలో ఇదివరకే ఉన్న వ్యాసాలను ఎలా అభివృద్ధి చేస్తారు ? మీరు యాంత్రిక అనువాదం కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది ? మీరు వ్యాసాలలో పరిమాణంకు ప్రాధాన్యత ఇస్తారా లేక నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తారా ? ఈ ప్రాజెక్టు కాలవ్యవధి ఎంత ? మీరు ఈ కాలంలో చేర్చగలిగే వ్యాసాల సంఖ్య (సుమారు) ఎంత ఉండవచ్చు? మీరు చేర్చిన వ్యాసాలలో తర్వాతి కాలంలో తాజాకరణ పరిస్థితి ఏమిటి ? అసలు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశ్యం ఏమిటి ? (అంటే వ్యాసాల సంఖ్యను చేర్చడమా? తెలుగు భాషను అభివృద్ధి పర్చడమా? తెలుగు వాడుకరులకు సహాయమడటమా? మరేదైనా ?) ఈ ప్రాజెక్టులో ఎందరు భాగస్వాములయ్యే అవకాశం ఉంది? ఇలాంటి సందేహాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:21, 20 సెప్టెంబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు