ఆకివీడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 34:
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమ గోదావరి]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = ఆకివీడు
పంక్తి 61:
|population_total = 24259
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్యపురుషులు
|population_blank1 = 12124
|population_blank2_title = స్త్రీల సంఖ్యస్త్రీలు
|population_blank2 = 12135
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 101:
|footnotes =
}}
'''[[ఆకివీడు]]''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ఆకివీడు మండలము|ఆకివీడు మండలం]] లోని గ్రామం. ఇది ఆకివీడు మండలానికి కేంద్రం కూడా. పిన్ కోడ్: 534 235. ఇటీవల బాగా అభివృధ్ధి సాధించి దగ్గర పట్టణమైన [[భీమవరం]]తో పోటీపడే స్థాయికి ఎదిగింది.
== చరిత్ర ==
[[బొమ్మ:Akiveedu-1.jpg|right|thumb|250px|ఆకివీడు సంత బజారు సెంటరు]]ఆకివీడు గ్రామంలో అందరూ [[వరి]] పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా [[బియ్యము|బియ్యం]] మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో [[చేపలు|చేపల]], [[రొయ్యలు|రొయ్యల]] పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి. కాని ఆర్ధికంగా అభివృధ్ధి చెందింది.రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు, [[కొల్లేటి సరస్సు|కొల్లేరు సరస్సు]], ఆకివీడు గ్రామం ద్వారా చేరవచ్చు.ఆకివీడు అక్షాంశ రేఖాంశాలు: 16°36'North,81°23'East.
పంక్తి 181:
;దేశాలమ్మ సంబరం.
==గ్రామ ప్రముఖులు==
*ముర్తయ్య చెట్టి [[ముత్తా వెంకట సుబ్బారావు ]] [[చెన్నై|మద్రాసు]] హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
*[[భమిడిపాటి కామేశ్వరరావు]]
*[[భూపతిరాజు సోమరాజు]]
"https://te.wikipedia.org/wiki/ఆకివీడు" నుండి వెలికితీశారు