దులీప్ మెండిస్: కూర్పుల మధ్య తేడాలు

+ మూస
+ మూస
పంక్తి 9:
దులీప్ మెండిస్ [[1975]]లో తొలి ప్రపంచ కప్ నుంచి వరుసగా 4 ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు. [[1979]] ప్రపంచ కప్‌లో తన తొలి వన్డే అర్థసెంచరీని పూర్తిచేసుకున్నాడు. ప్రారంభంలో టెస్ట్ హోద్ఫా కూడా లేని శ్రీలంక జట్టు పసికూనగా ప్రపంచ కప్‌లో పాల్గొన్ననూ [[1996]]లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ చాంపియన్ అయిన [[శ్రీలంక క్రికెట్ జట్టు]]కు మేనేజర్‌గా దులీప్ మెండిస్ కావడం గమనార్హం.
 
{{మూస:1975 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు}}
{{1979 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు}}
 
[[వర్గం:1952 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/దులీప్_మెండిస్" నుండి వెలికితీశారు