నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్యా సౌకర్యాలు: వ్యాసం విస్తరణ
పంక్తి 1:
{{Infobox India AP Town}}
'''నరసరావుపేట,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]]కు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.దీనిని పల్నాడు ప్రాంతనికిప్రాంతానికి ముఖద్వారం అని వ్యవహరిస్తుంటారు.
==గణాంక వివరాలు==
==పట్టణ జనాభా గణాంకాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 1,16,250. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065. అక్షరాస్యత శాతం పురుషులు 86.08 కాగా, స్త్రీలు 72.07 శాతం. ఈ పట్టణం 7.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.<ref name="population">{{cite web|url=http://www.citypopulation.de/php/india-andhrapradesh.php|title=Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts|work=citypopulation.de}}</ref>
==భౌగోళికం==
పంక్తి 17:
[[నరసరావుపేట పురపాలక సంఘం|నరసరావుపేట పురపాలకసంఘం]] 1915 మే18న ఆవిర్భవించింది.మొదటి గ్రేడ్ పురపాలక సంఘంగా 1980 ఏప్రిల్ 28న ప్రభుత్వంచే గుర్తించబడింది. పురపాలక సంఘం ప్రస్తుత చైర్ పర్సన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా (16 వ వార్డు కౌన్సిలర్) 2014 జులై 1 నుండి పదవీ బాధ్యతలు స్వీకరించి పరిపాలన సాగించుచున్నాడు.వైస్ చైర్ పర్సన్ గా షేక్ మీరావలి (4 వ వార్డు కౌన్సిలర్) వ్యవరించుచున్నాడు.పురపాలక సంఘం 34 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-అప్సన్ సభ్యులుతో పరిపాలన కొనపాగుతుంది.
==పట్టణం గత నిర్మాణ చరిత్ర==
నరసరావుపేట పట్టణ నిర్మాణం జరగకముందు ఈ ప్రాంతంలో "'''అట్లూరు"''' అనే చిన్న గ్రామం ఉండేది.దీనికిఈ గ్రామానికి కటికనేని నారయ్య,కటికినేని రామయ్య ఈ గ్రామానికి ముఖాసాదార్లు (జాగీరుదారులు)గాజాగీరుదారులుగా ఉండేవారు. నాటి అట్లూరు గ్రామం ఇప్పటి నరసరావుపేటకు పశ్చిమ భాగాన ఉండేది.అదే ఇప్పడు 'పాతూరు'గా పిలువబడుతుంది.ఈ ప్రాంతాన్ని పరిపాలించే జమీందారు రాజా మల్రాజు వేంకట పెదగుండారాయణిం సా.శ.పూ.1797 పింగళి నామ సంపత్సరం, శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారంనాడు అతని తండ్రి నరసరావుపేరుతోనరసారావుపేరుతో కోట,పేటల కట్టుబడికి నిర్మాణం చేపట్టి, కోటకు నరసరావుపేట రాజావారి కోట అని, పేటకు నరసరావుపేటనరసారావుపేట అని నామకరణం చేసాడు.అదే నరసరావుపేటగా అవతరించింది.నాటి రాజావారి కోట ఆ తరువాత [[నరసరావుపేట రాజాగారి కోట|రాజావారి కోటగా]] వాడుకలోకి వచ్చింది కోట,పేటల నిర్మాణానికి అట్లూరు ముఖాసాదార్లయినజాగీరుదారులైన నారయ్య,రామయ్యలకు అట్లూరుకు బదులుగా [[పెట్లూరివారిపాలెం|పెట్లూరివారిపాలెంను]] జాగీరుగా ఇచ్చి అట్లూరును గుండారాయణిం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.తొలుత అట్లూరుగా మొదలైన ప్రస్థానం, తరువాత నరసరావుపేటగా అవతరించి అంచెలంచెలుఅంచెలంచెలుగా పట్టణంగాపట్టణస్థాయికి ఎదిగి, 1915లో నరసరావుపేట పురపాలక సంఘంగా ఆవిర్భావానికి దారితీసిందిఆవిర్భవించింది.నరసరావుపేట పురపాలక సంఘం, శతవంద సంవత్సరసంవత్సరాల వేడుకలనువేడుకలు 2015, డిసెంబరు -11,12,13 తేదీలలో జరిగాయి.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/centenary-celebrations-narasaraopet-169100.html |title=వరల్డ్ టాప్10లో అమరావతి: బాబు, బాబూ! జాబు ఎప్పుడు.. వైసిపి ప్లకార్డులు|archiveurl=https://web.archive.org/web/20181209155828/|archivedate=2018-12-09|publisher= వన్ ఇండియా|date=2015-12-11}}</ref><ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=vMw-9tZ2Jdg|title=Narasaraopet Municipality 100 Years Celebrations in Guntur on 11,12,13th Dec|publisher=NTv}}</ref>
 
== రవాణా సౌకర్యాలు ==
[[దస్త్రం:Narasaraopet Railway Station.jpg|thumb|250x250px|నరసరావుపేట రైల్వే స్టేషన్|alt=]]
ఈ పట్టణం మొత్తం రోడ్డు పొడవు 157.08&nbsp;km (97.60&nbsp;mi). నరసరావుపేట బస్ స్టేషన్ నుండి [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణాసంస్ద]] బస్సులు నడుపుతుంది.ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన పట్టణాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా రవాణా సదుపాయం ఉంది.ఇక్కడకు సమీప విమానాశ్రయం విజయవాడ. నరసరావుపేట రైల్వే స్టేషన్ నల్లపాడు - నంద్యాల విభాగంలో ఉంది. నరసరావుపేట రైల్వే స్టేషనును [[దక్షిణ మధ్య రైల్వే]] జోన్ పరిధిలో ఉంది. దీనిని [[గుంటూరు రైల్వే డివిజను|గుంటూరు రైల్వే డివిజనుచే]] నిర్వహించబడుతుంది.మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణాసంస్ద బస్సుల ద్వారా రవాణా సౌకర్యం ఉంది.
 
==విద్యా సౌకర్యాలు==
పంక్తి 95:
[[దస్త్రం:Kotappakonada_Temple_-_2.jpg|thumb|గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని శైవక్షేత్రం. (కోటప్పకొండ)|alt=|250x250px]]
[[File:Kottappakonda Temple - 3.jpg|thumb|గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని శైవక్షేత్రం. (కోటప్పకొండ)|alt=|333x333px]]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుపొందిన శైవక్షేత్రాలలో [[కోటప్ప కొండ|కోటప్పకొండ]] ఒకటి. ఇది పట్టణానికి 12 కి.మీ దూరంలోమీదూరంలో ఉంది. ఈ ఆలయం కొండపైన ఉంది.ఇక్కడి స్వామి ఆలయం శ్రీ మేధా దక్షిణామూర్తి అవతార రూపమైన త్రికోటేశ్వరునికి ఆవాసం.ఇంకా భక్తులు స్వామిని కోటయ్య స్వామి భక్తులు కొలుస్తుంటారు. ప్రతి సంవత్సరం [[మహాశివరాత్రి]] పర్వదినాన కోటప్పకొండ తిరునాళ్ల వైభవంగా జరుగుతుంది.పూర్వం నుండి శివరాత్రి రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కొండ పైకి వెళ్లుటకు మెట్ల మార్గమే కానీ వావానాలు వెళ్లటానికి రోడ్డు సౌకర్యం ఉండేదికాదు.భక్తులు వృద్ధులుతో సైతం భక్తులు కష్టపడి మెట్ల మార్గంలో నడకతో వెళ్లవలసి వచ్చేది.మెట్లపై వెళ్లేటప్పుడు ఉత్సాహంతో హరహరా చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా అంటూ త్రికోటేశ్వరుని దర్శనానికి వెళ్లేవారు.గ్రామాలకు విధ్యుత్ సౌకర్యం లేని కాలంలో గ్రామాల నుండి ప్రభలు కట్టుకుని పుష్టి కలిగిన ఎద్దుల జతలతో ప్రత్యేకంగా కలిగిన బండిపై [[ప్రభల సంస్కృతి|ప్రభలను]] ఏర్పాటు చేసుకోని భక్తులు శివనామస్మరణ చేస్తూ ఊరేగింపుగా డప్పు వాయిద్యాలు,డ్యాన్సులతో ఒకరోజు ముందుగా బయలుదేరి శివరాత్రి ఉత్సవానికి వచ్చేవారు.విధ్యుత్ స్తంబాల ప్రభావం వలన క్రమంగా ప్రభలు కట్టుకునే వచ్చే సంప్రదాయం తగ్గుతూ వచ్చింది. జాతీయోద్యమకాలంలో జాతీయ నేతల చిత్రపటాలతో, మతసామరస్యాన్ని, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేప్రతిబింభించే చిత్రపటాలతో కుల మతాలకు అతీతంగా ప్రభలను అలంకరించుకుని ఉత్సవాన్ని వచ్చేవారు.కొండ పైకి వెళ్ళే దారిలో మెట్ల దారి దగ్గర విఘ్నేశ్వరుడి గుడి ఉంది.కొండ మీద గొల్లభామ గుడి ఉంది.పెద్ద శివుని విగ్రహం ఉంది.రాజామల్రాజు రాజా మల్రాజు వంశీయులలో ఒకరైన నరసింహరావు దేవస్థానం ధర్మకర్తగా పనిచేసిన కాలంలో 740 మెట్లతో మార్గాన్ని నిర్మించబడింది.మల్రాజు వంశీయుల జమీందార్లు ఆలయానికి భూములు దానంగా ఇచ్చారు.ఇప్పటికీ (2019 నాటికి) ఆలయ ధర్మకర్తలుగా మల్రాజు వంశీయులే కొనసాగుచున్నారు. ఆంద్రప్రదేశ్ తొలి శాసన సభాపతి (విభజనానంతరం) కోడెల శివప్రసాదరావు చేసిన కృషితో రాష్ట్రంలోనే పోరొందిన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా కొటప్పకొండ అభివృద్ది చెందింది.
 
=== కపోతేశ్వరస్వామి ఆలయం ===
ఈ ఆలయం సమీప నకిరకల్లు మండలానికి చెందిన చేజర్ల గ్రామంలో ఉంది.ఇది నరసరావుపేటకు సుమారు 30 కి.మీ.దూరంలో ఉంది.ఈ ఆలయాన్ని కపోతేశ్వరాలయం అని అంటారు.ఈ ఆలయానికి ఆ పేరుతో పిలవటానికి మహా భారతం ప్రకారం ఒక కథ ఉంది. మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు ఇద్దరు సోదరులు. మేఘదాంబరుడు శిబిచక్రవర్తి అనుమతితో అతని పరివారంతో తీర్ధయాత్రలకు బయలుదేరతాడు. ఒక కొండపై అతడు  కొందరు యోగులతో కలసి తపస్సు చేస్తూ కాలం చేస్తాడు. కొండపై అతని పార్థీవ శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది.మేఘదాంబరుడు తిరిగి రానందున అన్నను వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వస్తాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి అతనూ మరణించాడు. తమ్ముళ్ళును వెతుక్కుంటూ శిబి చక్రవర్తి అక్కడికి వచ్చి రెండు లింగాలను చూసి, తన్మయం చెంది అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షీస్తారు. పరీక్షలో భాగంగా శివుడు వేటగానిగా, బ్రహ్మ విల్లు బాణంగా, విష్ణువు కపోతంగానూ ఆ ప్రాంతానికి వస్తారు.వేటగానితో తరమబడిన [[కపోతము|పావురం]] శిబి చక్రవర్తిని రక్షించవలసిందిగా [[శిబి చక్రవర్తి]] అభయమిస్తాడు. అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని శిభిచక్రవర్తిని వేడుకుంటాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, [[త్రాసు|త్రాసులో]] పావురాన్ని ఒక వైపు ఉంచి, తన [[శరీరం|శరీరంలో]] కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి చక్రవర్తి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.దీని మీద ఇతరత్రా కథనాలు కూడా ఉన్నాయి
 
==పట్టణంలో పేరొందిన వ్యక్తులు==
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు