నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
[[దస్త్రం:Bhuvanchandra Town Hall, Narasaraopet.jpg|thumb|250x250px|భువునచంద్ర టౌన్ హాల్,నరసరావుపేట]]
 
=== భువనచంద్ర టౌన్ హాలు ===
*ఇది భువనచంద్రస్థానిక టౌన్ హాలు:ప్రకాశ్‌నగర్‌ వెళ్లు రోడ్డులో రైలుగేటు దాటినతరువాతదాటిన తరువాత కుడివైపు ఉంది. భువనచంద్ర టౌన్ హాలు నిర్మాణం గావించిన స్థలం ఒకనాడు మూగజీవాలకు (పశువుల) ఆసుపత్రి కలిగిన ప్రదేశం.ఇది దాదాపుగా పట్టణం నడిబొడ్డున ఉంది.పశువులు మేపుకునే వారు సామాన్యంగా పట్టణానికి దూరంగా నివాసం ఉంటారు.పశువులకు వైద్యం చేయుంచుకోవటానికి అంత దూరం నుండి తోలుకొచ్చి వాటికి తగిన వైద్యం చేయించి తిరిగి తీసుకుపోవటం వ్యయ ప్రయాసలతో కూడినపని భావించి రైతులుఎక్కువమంది నివసించే పెద్ద చెరువు ప్రాంతానికి తరలించి, ఆ ప్రదేశంలో అన్ని హంగులతో ఒక సమావేశమందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా! అని వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే 'భువనచంద్ర టౌనుహాలు'. క్రమక్రమంగా నరసరావుపేట పట్టణానికే అది సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది.2004 లో అదే ప్రాంగణంలో నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం అవటంతో టౌన్ హాలుకు పరిపూర్ణత చేకూరింది.
 
*కన్యల ఆసుపత్రి
 
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు