నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
 
=== శృంగేరి శంకరమఠం ===
ప్రకాశనగర్ వెళ్లు రోడ్డులో రైలుగేటుకు ముందు ఎడమవైపున శృంగేరి శంకరమఠం ఉంది.దీనిని శృంగేరి పీఠాధిపతి [[శ్రీ భారతీ తీర్థ|భారతీతీర్థ స్వామి]] నిర్మించారు.1989 మే 21 ఆదివారం ఉదయం శ్రీ శారదా శంకరుల మూర్తి ప్రతిష్ఠ,కుంభాభిషేక మహోత్సవం భారతీతీర్ధానంద స్వామి చేతులమీదుగా జరిగింది.<ref>నరసరావుపేట శంకరమఠంలో వైభవోపేతంగా ఉత్సవం,1989 మే 22 ఈనాడు దినపత్రిక 8వ పేజి</ref>.
 
=== శ్రీ నీలా వేంకటేశ్వరస్వామివారి ఆలయం ===
పంక్తి 89:
ఈ ఆలయం స్థానిక బరంపేటలో1932 సంవత్సరంలో నిర్మించబడింది.
 
=== ఇస్కాన్ టెంపుల్ఆలయం ===
[[File:ISKCON-NARASARAOPET 01.jpg|thumb|250x250px| ఇస్కాన్ ఆలయం, నరసరావుపేట|alt=]]
(ప్రధాన వ్యాసం:[[నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్]])
పంక్తి 107:
 
==పట్టణంలో పేరొందిన వ్యక్తులు==
*[[శ్రీ భారతీ తీర్థ|శ్రీ భారతీ తీర్థ మహాస్వామి]], [[శృంగేరి శారదా పీఠము|(శృంగేరి శారదా పీఠం 36వ పరమాచార్యులు)]]
*[[కొండా వెంకటప్పయ్య|కొండా వెంకటప్పయ్య, (స్వాతంత్ర్య సమరయోధుడు]])
*[[అన్నాప్రగడ కామేశ్వరరావు|అన్నాప్రగడ కామేశ్వరరావు, (స్వాతంత్ర్య సమరయోధుడు]])
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు