తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 150:
 
[[File:Ramojifilmcity hyderabad.jpg|left|thumb|180px|<center>రామోజీ పిల్మ్ సిటి</center>]]
ఆదిలాబాదు జిల్లాలో ఎత్తయిన [[కుంటాల జలపాతం]], [[పొచ్చెర జలపాతం]], కవ్వాల్ అభయారణ్యం, బత్తీస్‌ఘఢ్ కోట, [[హైదరాబాదు]]లో [[బిర్లా మందిరం, హైదరాబాదు|బిర్లామందిరం]], బిర్లా ప్లానెటోరియం, [[చార్మినార్]], [[గోల్కొండ కోట]], [[నెహ్రూ జంతుప్రదర్శనశాల|నెహ్రూ జూపార్క్]], [[రామోజీ ఫిల్మ్ సిటీ|రామోజీ ఫిలిం సిటి]], [[సాలార్జంగ్ మ్యూజియం]], చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయం, [[సర్దార్ మహల్]], [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>లో [[జగిత్యాల జిల్లా|జగిత్యాల ఖిల్లా]], [[ఎలగందల్ ఖిల్లా|ఎలగందల్]], [[రామగిరిఖిల్లా]], [[ఖమ్మం జిల్లా]]<nowiki/>లో రామాయణం కాలం నాటి పర్ణశాల, [[పాపి కొండలు|పాపికొండలు]], [[కిన్నెరసాని అభయారణ్యం]], [[నేలకొండపల్లి బౌద్ధస్తూపం]], [[ఖమ్మం ఖిల్లా]], పాలమూరు జిల్లాలో [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి వృక్షం]], [[గద్వాల కోట]], [[ఘనపురం ఖిల్లా|ఖిల్లాఘనపురం కోట]], [[అంకాళమ్మ కోట]], [[కోయిలకొండ]] కోట, [[పానగల్ కోట]], [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు]], వరహాబాదు వ్యూపాయింట్, [[మల్లెలతీర్థం]], నల్గొండ జిల్లాలో [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]], [[భువనగిరి కోట]], దేవరకొండ దుర్గం, నిజామాబాదు జిల్లాలో [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]], అలీసాగర్ ప్రాజెక్టు, దోమకొండ కోట,[[నిజాంసాగర్ ప్రాజెక్టు]], నిజామాబాద్ కందకుర్తి త్రివేణి సంగమం (గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసే స్థలం) మరియు [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] వ్యవస్థాపకుడు కేశవరావ్ హెగ్డేవార్ జన్మస్థలం, [[రంగారెడ్డి జిల్లా]]లో అనంతగిరి కొండలు, [[కోట్‌పల్లి ప్రాజెక్టు]], గండిపేట, [[శామీర్‌పేట చెరువు]],year వరంగల్-2019 Dr. A.Gopal -Associate Proffessor
engineeirng- oruallu TEchnologh india software industry-hanamkonda,Warangal city-Telangana India online educaitonweb site
www.orugalutechnologyindia.co.inవరంగల్ జిల్లాలో [[ఓరుగల్లు కోట]], [[పాకాల చెరువు]], మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా, [[పోచారం అభయారణ్యం]], [[మంజీరా అభయారణ్యం]], [[కొండాపూర్ మ్యూజియం]], తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
 
==ఆర్థిక పరిస్థితి==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు