"నువ్వుల నూనె" కూర్పుల మధ్య తేడాలు

చి
ద్రావిడ వ్యుత్పత్తి
చి (ద్రావిడ వ్యుత్పత్తి)
[[File:Sesame-Seeds.jpg|thumb|right|200px| తెల్ల నువ్వులు]]
 
'''నువ్వుల నూనె''' ('''Sesame oil''' or '''gingelly oil''' or '''til oil''') నూనె గింజలైన [[నువ్వులు|నువ్వుల]] నుండి తయారవుతుంది. నువ్వుల శాస్త్రీయ నామం :''' సెసమమ్ ఇండికం ''' (sesamum indicum. L) ఇది [[పెడాలియేసి]]<ref>{{citeweb|url=http://www.britannica.com/EBchecked/topic/536043/sesame|title=Sesame|publisher=britannica.com|date=|accessdate=2015-03-15}}</ref> (Pedaliacae) కుటుంబంలో సెసమమ్ (Sesamum) ప్రజాతికి చెందినది. నువ్వులను సంస్కృతంలో 'తిల ' (Til) అంటారు. తిలనుండి వచ్చినది కావడంవలన '[[తైలం]]' అయినది. నిజానికి నూనె అనేపేరుఅంటేనే నువ్వుల నూనె. మూలద్రావిడంలోని 'ఎన్ననెయ్', 'ఎన్నై'(oil) నుండిఅన్న తెలుగులోపదానికి నువ్వు జత చేస్తే నువ్+నెయ్ > నూనెయ్ > నూనెగా మారింది. కన్నడలో నూనెను 'ఎణ్ణె (ఎళ్ 'లేత, నువ్వు' + నెయ్ = ఎణ్ణెయ్)' అంటారు.
 
== చరిత్ర ==
202

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2743515" నుండి వెలికితీశారు