జుంకే తాబెయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
మహిళా పర్వతారోహక క్లబ్ (LCC) ఎవరెస్టు శిఖరాన్నిఅ ధిరోహించేందుకు నిర్ణయించింది.
 
ఈ పర్వతారోహణ కొరకు స్పాన్సర్ల కోసం ఆమె సహాయం చేసింది. <ref name=":0302">{{cite news|url=https://www.npr.org/sections/thetwo-way/2016/10/22/498971169/japanese-climber-junko-tabei-first-woman-to-conquer-mount-everest-dies-at-77|title=Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies at 77|newspaper=NPR.org|access-date=23 October 2016}}</ref> ఆమె చివరి నిమిషంలో యోమ్లూరి షింబణ్ న్యుస్ పేపర్ మరియు నిప్పోన్ టెలివిజన్ సంస్థల నుండి సహాయాన్ని పొందింది. ఆ బృందంలోని సభ్యులు జపాన్ దేశ సరాసరి వేతాన్ంతో సమానమైన మొత్తాన్ని చెల్లించారు. ఈ ధనాన్ని పొదుపు చేయడానికి ఆ బృందం సభ్యులు పర్వతారోహణ కొరకు వాటర్ ఫ్రూప్ పౌచ్ లు మరియు వావర్ గోవ్స్ ను కార్ల యొక్క పాట సీట్ల యొక్క కవర్లతో కుట్టుకొని తయారుచేసుకున్నారు. వారు చైనా నుండి గూస్ ఫెదర్ ను కొనుగోలు చేసి దానితో తాము పడుకొనే సంచులను తయారుచేసుకున్నారు. ఆ పాఠశాలలోని విద్యార్థులు ఉపయోగించని జాం పాకెట్లను వారి ఉపాధ్యాయులకు సేకరించారు..<ref>Junko Tabei Official Blog [http://smcb.jp/_ps01?oid=3707&post_id=4275938 "エベレストの準備 その5"]</ref> నేపాల్ నుంచి సాహసయాత్ర ప్రారంభించి 1975, మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. 'ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ'గా తన పేరును చరిత్రలో లిఖించుకుంది. వారు 1953లో మొట్టమొదటి సారిగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన [[టెన్సింగ్ నార్కే]] మరియు [[ఎడ్మండ్ హిల్లరీ]] వెళ్ళిన మార్గాన్నే ఎంచుకున్నారు.<ref name=":2">{{Cite web|url=http://www.cntraveller.in/story/it-s-1975-no-woman-had-scaled-mt-everest-yet/|title=It’s 1975. No woman had scaled Mt Everest yet... {{!}} Condé Nast Traveller India|website=Condé Nast Traveller India|language=en-US|access-date=2016-10-23}}</ref>
 
=== తరువాత కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/జుంకే_తాబెయ్" నుండి వెలికితీశారు