జుంకే తాబెయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
=== తరువాత కార్యక్రమాలు ===
1990-91 సీజన్ లో ఆమె [[అంటార్కిటికా]]లో అత్యున్నత శిఖరం విన్సన్ ను అధిరోహించింది.<ref>{{Cite news|url=http://articles.latimes.com/1991-03-31/news/mn-2258_1_japanese-stereotypes|title=Japanese Woman Scales Mountains While Ignoring Society's Stereotypes|last=Kurtenbach|first=Elaine|date=31 March 1991|work=Los Angeles Times|access-date=30 August 2016|via=}}</ref> జూన్ 28, 1992లో ఆమె పుంకాక్ జయ శిఖరాన్ని అధిరోహించి ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కిన ఘనతను కూడా సొంతం చేసుకుంది. <ref name="si19962si1996">{{cite magazine|last=Horn|first=Robert|date=29 April 1996|title=No Mountain Too High For Her: Junko Tabei defied Japanese views of women to become an expert climber|url=http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm|deadurl=unfit|magazine=[[Sports Illustrated]]|archiveurl=https://web.archive.org/web/20131213065236/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm|archivedate=13 December 2013}} Retrieved 29 December 2015</ref><ref name="alpinejournal2alpinejournal">{{cite book|title=The American Alpine Journal|publisher=The Mountaineers Books|year=1997|isbn=0930410556|volumeseries=Volume 67 of American Alpine Club Annual Resources Series|volume=67|page=125}}</ref>
 
2000లో ఆమె క్యూషు విశ్వవిద్యాలయంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే బృందాలు విడిచిన వ్యర్థాల వల్ల పర్యావరణ నష్టాన్ని కేంద్రీకరిస్తూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది.<ref name=":12" />
"https://te.wikipedia.org/wiki/జుంకే_తాబెయ్" నుండి వెలికితీశారు