జుంకే తాబెయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
1990-91 సీజన్ లో ఆమె [[అంటార్కిటికా]]లో అత్యున్నత శిఖరం విన్సన్ ను అధిరోహించింది.<ref>{{Cite news|url=http://articles.latimes.com/1991-03-31/news/mn-2258_1_japanese-stereotypes|title=Japanese Woman Scales Mountains While Ignoring Society's Stereotypes|last=Kurtenbach|first=Elaine|date=31 March 1991|work=Los Angeles Times|access-date=30 August 2016|via=}}</ref> జూన్ 28, 1992లో ఆమె పుంకాక్ జయ శిఖరాన్ని అధిరోహించి ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కిన ఘనతను కూడా సొంతం చేసుకుంది. <ref name="si1996">{{cite magazine|last=Horn|first=Robert|date=29 April 1996|title=No Mountain Too High For Her: Junko Tabei defied Japanese views of women to become an expert climber|url=http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm|deadurl=unfit|magazine=[[Sports Illustrated]]|archiveurl=https://web.archive.org/web/20131213065236/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm|archivedate=13 December 2013}} Retrieved 29 December 2015</ref><ref name="alpinejournal">{{cite book|title=The American Alpine Journal|publisher=The Mountaineers Books|year=1997|isbn=0930410556|series=American Alpine Club Annual Resources Series|volume=67|page=125}}</ref>
 
2000లో ఆమె క్యూషు విశ్వవిద్యాలయంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే బృందాలు విడిచిన వ్యర్థాల వల్ల పర్యావరణ నష్టాన్ని కేంద్రీకరిస్తూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. <ref name=":1214">{{cite news|url=http://www.japantimes.co.jp/news/2016/10/22/national/junko-tabei-first-woman-climb-mt-everest-dies-77|title=Junko Tabei, first woman to conquer Everest, complete ‘Seven Summits,’ dies at 77|date=22 October 2016|newspaper=The Japan Times Online|access-date=23 October 2016|language=en-US|issn=0447-5763}}</ref>
 
=== వ్యక్తిగత జీవితం ===
'''తాబెయ్''' మాసనోబు తాబెయ్ ను వివాహమాడారు. ఆయన కూడా 1965లో జపాన్ లో పర్వతారోహణలో పరిచయమయ్యాడు. వారికి ఇద్దరు పిల్లలు: కుమార్తె "నోరికో" మరియు కుమారుడు "షిన్యా" <ref name=":3332">{{cite web|url=http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/1/index.htm|title=Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault|date=7 October 2013|archiveurl=https://web.archive.org/web/20131007044949/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/1/index.htm|archivedate=7 October 2013|access-date=23 October 2016|deadurl=bot: unknown}}</ref>
 
ఆమె 2012లో క్యాన్సర్ వ్యాధికి గురి అయ్యారు. అయినప్పటికీ ఆమె అనెక పర్వతారోహణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె అక్టోబరు 20 2016 న మరణించింది.<ref name=":03" />
"https://te.wikipedia.org/wiki/జుంకే_తాబెయ్" నుండి వెలికితీశారు