సావిత్రిబాయి ఫూలే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2405:204:6099:C305:3820:6B93:83E5:34F6 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2743757 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 16:
 
==జీవిత విశేషాలు==
=== బాల్యం ===
ఆమె [[మహారాష్ట్ర]] [[సతారా జిల్లా]]<nowiki/>లో నయాగావ్‌ అనే గ్రామంలో [[1831]] [[జనవరి 3]] న జన్మించింది. ఆమెది [[రైతుకుటుంబం]]. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు [[నిజామాబాదు జిల్లా|నిజామాబాద్ జిల్లా]] లో [[బోధన్]] [[నాందేడ్]] కొండల్ వాడి ప్రాంతంలో , [[అదిలాబాద్]] చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు.
=== వివాహం ===
సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నా.రు
"https://te.wikipedia.org/wiki/సావిత్రిబాయి_ఫూలే" నుండి వెలికితీశారు