అల్లపర్రు: కూర్పుల మధ్య తేడాలు

మండల లింకు సవరణ, మూస తీసివేత
AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 24:
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా|గుంటూరు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[నగరం మండలం|నగరం]]
<!-- Politics ----------------->
|government_footnotes =
పంక్తి 51:
|population_total = 9291
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్యపురుషులు
|population_blank1 = 4546
|population_blank2_title = స్త్రీల సంఖ్యస్త్రీలు
|population_blank2 = 4745
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 92:
}}
 
'''అల్లపర్రు''', [[గుంటూరు జిల్లా]], [[నగరం మండలం|నగరం మండలానికి]] చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన నగరం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[రేపల్లె]] నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2899 ఇళ్లతో, 9291 జనాభాతో 3864 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4546, ఆడవారి సంఖ్య 4745. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2957 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 240. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590496<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522262. ఎస్.టి.డి కోడ్ = 08648.
 
==గ్రామ భౌగోళికం==
పంక్తి 137:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 487 హెక్టార్లు
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1 హెక్టార్లు
 
* బంజరు భూమి: 115 హెక్టార్లు
* నికరంగా విత్తిన భూమి: 3259 హెక్టార్లు
Line 147 ⟶ 146:
* కాలువలు: 3142 హెక్టార్లు
* బావులు/బోరు బావులు: 4 హెక్టార్లు
 
* ఇతర వనరుల ద్వారా: 101 హెక్టార్లు
 
Line 163 ⟶ 161:
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి సత్తెనపల్లి శిల్ప, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరుతెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్థులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [3]
 
==గణాంకాలు==
Line 171 ⟶ 169:
:
==మూలాలు==
<references /><br />
 
{{నగరం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/అల్లపర్రు" నుండి వెలికితీశారు