న్యూయార్క్ రాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Svrangarao (చర్చ | రచనలు) |
ఇది నగరపు వ్యాసం కాదు, రాష్ట్రపు వ్యాసం, వర్గం తొలిగించాను |
||
పంక్తి 1:
{{మొలక}}▼
న్యూయార్క్ [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలో]] ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగం లో [[మధ్య అట్లాంటిక్]]లో ఉన్నది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ తృతీయ అత్యధిక జనాభా కలిగి ఉన్నది. [[వెర్మాంట్]],[[మస్సాచుసెట్స్]],[[కనెక్టికట్]],[[న్యూజెర్సీ]], [[రోడ్ దీవి]], [[పెన్సిల్వేనియా]] న్యూయార్క్ సరిహద్దు రాష్ట్రాలు. [[కెనడా]] భూభాగాలయిన [[క్యూబెక్]], [[ఒంటారియో]] న్యూయార్క్ అంతర్జాతీయ సరిహద్దులు. [[న్యూయార్క్ నగరం]], [[బఫెలో]],[[రోచెస్టర్]],[[యాంకర్స్]] మరియూ [[సైరాక్యూసె]]ఈ రాష్ట్రపు అయిదు అతి పెద్ద నగరాలు.
▲{{మొలక}}
[[వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాలు]]
|