అమీనాబాదు: కూర్పుల మధ్య తేడాలు

మండల లింకు సవరణ, మూస తీసివేత
AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 24:
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా|గుంటూరు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ఫిరంగిపురం మండలం|ఫిరంగిపురం]]
<!-- Politics ----------------->
|government_footnotes =
పంక్తి 51:
|population_total = 9408
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్యపురుషులు
|population_blank1 = 4671
|population_blank2_title = స్త్రీల సంఖ్యస్త్రీలు
|population_blank2 = 4737
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 96:
==గ్రామ చరిత్ర==
ఇది మండల కేంద్రమైన ఫిరంగిపురం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[గుంటూరు]] నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2434 ఇళ్లతో, 9408 జనాభాతో 1276 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4671, ఆడవారి సంఖ్య 4737. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1298 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 479. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590223
ఈ గ్రామం లోగడ గ్రామ పంచాయితీ పరిధిగా ఉంది. నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్నం (1276 హెక్టార్లు) ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిశెంబరు30 వ తేది నుండి చేరినట్లుగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. <ref name="మూలం పేరు">https://andhranation.wordpress.com/2015/09/23/here-is-the-full-list-of-mandals-and-villages-coming-under-ap-capital-city-and-ap-capital-region/</ref> 
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
పంక్తి 102:
==గ్రామ భౌగోళికం==
=== స్వంత మండలంలోని గ్రామాలు ===
ఫిరంగిపురం మండలంలో [[అమీనాబాదు]], [[ఫిరంగిపురం|ఫిరంగిపురం,]], [[యర్రగుంట్లపాడు]], [[తక్కెళ్ళపాడు (ఫిరంగిపురం)]], [[శిరంగిపాలెం]], [[113తాళ్ళూరు|113 తాళ్ళూరు]], [[బేతపూడి (ఫిరంగిపురం)]], [[గుండాలపాడు]],  [[పొనుగుపాడు (ఫిరంగిపురం)|పొనుగుపాడు]], [[మెరికపూడి]], [[నుదురుపాడు]], [[వేమవరం (ఫిరంగిపురం మండలం)|వేమవరం (ఫిరంగిపురం )]], [[హవుసుగణేశ]], [[వేములూరిపాడు]],  [[గొల్లపాలెం(ఫిరంగిపురం)|గొల్లపాలెం (ఫిరంగిపురం)]]. [[రేపూడి (ఫిరంగిపురం)|,]] [[రేపూడి (ఫిరంగిపురం)|రేపూడి]] [[మునగపాడు(ఫిరంగిపురం)|మునగపాడు (ఫిరంగిపురం)]], [[కండ్రిక]],  అను (18) గ్రామాలు ఉన్నవి.
===సమీప మండలాలు===
ఉత్తరాన [[మేడికొండూరు]] మండలం, దక్షణాన [[ఎడ్లపాడు]] మండలం, దక్షణాన [[ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)|ప్రత్తిపాడు]] మండలం, దక్షణాన [[నాదెండ్ల]] మండలం.
పంక్తి 141:
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 75 హెక్టార్లు
* శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 177 హెక్టార్లు
 
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 109 హెక్టార్లు
 
* బంజరు భూమి: 6 హెక్టార్లు
* నికరంగా విత్తిన భూమి: 784 హెక్టార్లు
Line 162 ⟶ 160:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ మూలాంకురేశ్వరీ దేవి ఆలయం===
ఆందమయిన అమ్మవారు (ములాకురమ్మవారు). ఈ గ్రామంలో, శక్తిపీఠంగా పేరుగాంచిన దివక్షేత్రంలో శ్రీ మూలాంకురేశ్వరీ దేవి కొలువై భక్తులనీరాజనాలను అందుకుంటున్నది. గుంటూరు నగరానికి 18 కి.మీ. దూరంలో ఉన్న ధామం [[కొండవీటి]] రాజుల ఏలుబడిలో ఉండేదని చారిత్రిక ఐతిహ్యం.(పూర్వుల నుండి నేటి వరకు పరంపరగాజేయుచు వచ్చిన సమాచారం.) ఈ దివ్య క్షేత్రం శక్తిమాత లీలావిశేషాలకు వేదిక. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
Line 171 ⟶ 169:
 
==గ్రామ విశేషాలు==
ప్రస్తావించదగిన కొన్ని అంశాలు: బిక్కి, బత్త్తుల, పెద్ది ఇంటి పేరుగల కుటుంబ సభ్యులు ఉన్నత పదవులు నిర్వహించారు. చక్కని పంట పొలాలు. నిమ్మతోటలు ఈ గ్రామం ప్రత్యేకం. 1985 లో రాజశేఖర్, విజయశాంతి నటించిన "వందేమాతరం" చిత్రాన్ని ఈ గ్రామంలో పూర్తిగా చిత్రీకరించారు.
 
==గణాంకాలు==
Line 178 ⟶ 176:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{ఫిరంగిపురం మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/అమీనాబాదు" నుండి వెలికితీశారు