కద్రువ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కశ్యపుని భార్య. దక్షుడు ఈమె తండ్రి. దితి, అదితి, [[...
(తేడా లేదు)

04:08, 3 మార్చి 2008 నాటి కూర్పు

కశ్యపుని భార్య. దక్షుడు ఈమె తండ్రి. దితి, అదితి, కద్రువ ఈమె సవతులు. వేయి సర్పాలు ఈమె సంతానం. శాపకారణంగా ఈమెకు వినత దాసి అవుతుంది.

డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ప్రచురణ).
"https://te.wikipedia.org/w/index.php?title=కద్రువ&oldid=274602" నుండి వెలికితీశారు