కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 128:
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
 
:{| border="2" cellpadding="3" cellspacing="1" width="90%"
|- style="background:#0000ff; color:#ffffff;"
! సంవత్సరం
పంక్తి 223:
|జూపల్లి కృష్ణారావు
|తెలంగాణ రాష్ట్ర సమితి
|బిబీరం.హర్షవర్థనహర్షవర్ధన్ రెడ్డి
|కాంగ్రెస్ పార్టీ
|- bgcolor="#87cefa"
| [[2018]]
|బిబీరం.హర్షవర్థనహర్షవర్ధన్ రెడ్డి
|కాంగ్రెస్ పార్టీ
|జూపల్లి కృష్ణారావు
|తెలంగాణ రాష్ట్ర సమితి
|<br />
 
|-<br />
 
|-<br />
==1983 ఎన్నికలు==
[[1983]]లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్త వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగూరు కృష్ణారెడ్డిపై 12708 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకటేశ్వరరావుకు 39241 ఓట్లు రాగా, కృష్ణారెడ్డి 26533 ఓట్లు సాధించాడు. రంగంలో ఉన్న జనతాపార్టీ అభ్యర్థికి 16600 ఓట్లు వచ్చాయి.<ref>ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 07-01-1983.</ref>
Line 241 ⟶ 244:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన కటికనేని మధుసూదనరావుపై 2944 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కృష్ణారావుకు 49254 ఓట్లు రాగా, మధుసూదనరావుకు 46310 ఓట్లు లభించాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణారావు రెబెల్ అభ్యర్థిగా పోటీలోకి దిగి విజయం సాధించాడు.
 
;2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు:
{{bar box
Line 293 ⟶ 297:
 
==నియోజకవర్గపు ప్రముఖులు==
 
;మందుగుల నర్సింగరావు:
:ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన [[బూర్గుల రామకృష్ణారావు]] బంధువు అయిన మందుగుల నర్సింగరావు 1957లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభ్యుడైనాడు. అప్పటి రాష్ట్రప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పొందినాడు.
Line 304 ⟶ 309:
== నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ==
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
 
:{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|-bgcolor="#87cefa" style="background:#0000ff; color:#ffffff;"
Line 504 ⟶ 510:
 
==ఇవి కూడా చూడండి==
 
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
Line 510 ⟶ 517:
 
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]
|}