→‎Reminder: Community Insights Survey: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 35:
—[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 03:15, 8 జనవరి 2019 (UTC)
:[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] గారికి, పైన స్వాగత సందేశంలోని లింకులు ఒకసారి చదవండి. వికీపీడియా విధానాలు అర్ధంచేసుకోండి. యదాతథంగా కాపీహక్కులు వున్న వాటినుండి చేర్చకూడదు. వాటికి లింకు ఇచ్చి మీ స్వంతవాక్యాలతో వివరించండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:00, 21 జనవరి 2019 (UTC)
 
== సందేహం నేను ఒక వ్యాసం లో ఫోటో ఎక్కించాలి అనుకుంటున్న, కానీ ఇక్కడ ఏమీ అర్థం కావడం లేదు అంత గందరగోళం గా ఉంది. అసలు వికిపియా లో ఫోటోలు ఎలా upload చేయలో చెప్పండి ==
 
{{సహాయం చేయబడింది}}
<!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులో "విషయం/ శీర్షిక" పెట్టె లో 'సందేహం' బదులుగా క్లుప్తంగా మీ సందేహం శీర్షిక రాయండి, దాని విస్తరణ ఈ వరుస క్రింద రాయండి. ఆ తరువాత పెట్టె క్రింద 'పేజీని భద్రపరచు ' నొక్కి భద్రపరచండి. ధన్యవాదాలు-->
 
<!-- ఈ వరుస తరువాత మీ సంతకం తేదీ తో చేరుతుంది కావున మార్చవద్దు-->
—[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 04:04, 11 జనవరి 2019 (UTC)
:[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] గారికి, పైన ఇవ్వబడిన స్వాగత సందేశంలో లింకులు చదవండి. మరింత సమాచారం కొరకు[[వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం]] కూడా చూడండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:04, 21 జనవరి 2019 (UTC)
 
మహేశ్వరరాజు గారూ, మీరు తీసిన బొమ్మలు మీ స్వంతమైతే వికీపీడియా కామన్స్ లోకి ఎక్కుంచండి. ఉచితంగాని అంతర్జాలం లోని కాపీహక్కులు గల చిత్రాలను చేర్చకండి. కామన్స్ లో బొమ్మలు చేర్చే విధానం ఈ దిగువ నీయడినది. పరిశీలించగలరు.
===కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం===
# మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
# మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ [https://commons.wikimedia.org/wiki/Main_Page లింకు] తెరవండి.
# అందులో <font style="color: white;background:navy">''' '' Upload '' '''</font> బటన్ పై క్లిక్ చేయండి.
# ఆ పుటలో <font style="color: white;background:blue">''' '' Select media files to share '' '''</font> బటన్ పై క్లిక్ చేయండి.
# మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
# ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే <font style="color: white;background:blue">''' '' మరిన్ని దస్త్రాలను చేర్చండి '' '''</font> పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే <font style="color: white;background:blue">''' '' కొనసాగించు '' '''</font> పై క్లిక్ చేయండి.
# ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే {{Circle}} లో క్లిక్ చేయండి.
# తరువాత పుటలో <font style="color: white;background:blue">''' '' తదుపరి '' '''</font> పై క్లిక్ చేయండి.
# తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, <font style="color: white;background:blue">''' '' తదుపరి '' '''</font> బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''
# బొమ్మ వివరణలో కనిపించే <nowiki>[[File:మీరు చేర్చిన బొమ్మపేరు|thumb|వ్యాఖ్య]]</nowiki> ను మీరు కావలసిన వ్యాసంలో చేర్చవచ్చు. --[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 02:12, 22 జనవరి 2019 (UTC)
 
== మహీష్మతి రాజ్యం ==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ch_Maheswara_Raju" నుండి వెలికితీశారు