"టి ఎల్ ఆర్ కెమెరా" కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ
({{మూలాలు లేవు}})
ట్యాగు: 2017 source edit
(బొమ్మ)
 
{{మూలాలు లేవు}}
[[Image:Twin Lens Camera.png|right|thumb|మొదటి తరం ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా యొక్క స్కెచ్. తొలుత విడుదల అయిన టి ఎల్ ఆర్ కెమెరాల కటకాలు ఒకదానికి మరొకటి అనుసంధానించబడి ఉండేవి కావు. కావున ఒక్ ఫోటో తీయటానికి, రెండు కటకాలను సరియైన దూరాలకు అనుగుణంగా అమరిక చేయవలసి వచ్చేది.]]
'''ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా ''' (ఆంగ్లం: [[:en:Twin-lens reflex camera|'''Twin-lens reflex camera''']]) అనగా ఒకే నాభ్యంతరం గల రెండు కటకాలను ఉపయోగించే ఒక రకమైన కెమెరా. ఈ రెండు కటకాలలో పైన ఉండే కటకం (viewfinder) వీక్షించటానికి క్రింద ఉండే కటకం ఫిలిం పై ఛాయాచిత్రాన్ని నమోదు చేయటానికి (Taking Lens) ఉపయోగించబడతాయి. పైన ఉండే కటకం 45 డిగ్రీల కోణంలో అమర్చబడిన దర్పణానికి, కెమెరా పై భాగాన ఉండే ఫోకసింగ్ స్క్రీన్ కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ స్క్రీన్ కు రక్షణగా ఒక కవచం ఉంటుంది. పాతతరం టి ఎల్ ఆర్ లలో దృశ్యానికి అనుగుణంగా రెండు కటకాలను వేర్వేరుగా కూర్చవలసిన అవసరం ఉన్ననూ, క్రొత్త తరం టి ఎల్ ఆర్ లలో ఇవి రెండూ ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉండటంతో రెంటినీ ఒకే మారు కూర్చుకోగలిగే సౌలభ్యం కలదు.
 
10,282

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2746481" నుండి వెలికితీశారు