ఆర్.నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
==వ్యక్తిగత జీవితం==
నారాయణమూర్తి ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతాడు. అవివాహితుడైన నారాయణమూర్తిని ఎందుకు పెళ్ళిచేసుకోలేదని ప్రశ్నిస్తే, అదంత చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీకాదని దాటవేశాడు. తన జీవిత భాగస్వామి తన ప్రజాజీవితానికి ఎక్కడ అడ్డువస్తుందో అనే అనుమానంతో [[పెళ్ళి]] చేసుకోలేదట. సినీ దర్శకనిర్మాతగా 19 సినిమాలను తీసి, 25 సినిమాలలో నటించి ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ, ఈయనకు సొంత ఇళ్లు కానీ, సొంత కారు కానీ లేవు. ఈయనకు [[తెలుగుదేశం పార్టీ]] రెండుసార్లు కాకినాడ లోక్‌సభ స్థానం, [[కాంగ్రెస్ పార్టీ]] తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా, రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశం లేకపోవటం వలన తిరస్కరించాడు.<ref name="ఆర్.నారాయణమూర్తికి అక్కినేని సిల్వర్ క్రౌన్ ప్రదానం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=MEDCHAL DISTRICTNEWS |title=ఆర్.నారాయణమూర్తికి అక్కినేని సిల్వర్ క్రౌన్ ప్రదానం |url=https://ntnews.com/district/medchal-malkajgiri/article.aspx?contentid=931643 |accessdate=24 September 2019 |work=ntnews.com |date=September 24, 2019 |archiveurl=http://web.archive.org/web/20190924163519/https://ntnews.com/district/medchal-malkajgiri/article.aspx?contentid=931643 |archivedate=ఆర్.నారాయణమూర్తికి అక్కినేని సిల్వర్ క్రౌన్ ప్రదానం}}</ref><ref name="ఇలా బతకడమేనాకిష్టం!">{{cite news |last1=సాక్షి |first1=హోం » ఫ్యామిలీ |title=ఇలా బతకడమేనాకిష్టం! |url=https://www.sakshi.com/news/family/exclusive-interview-sakshi-family-in-r-narayana-murthy-61813 |accessdate=24 September 2019 |work=Sakshi |date=31 August 2013 |archiveurl=http://web.archive.org/web/20150913005155/http://www.sakshi.com/news/family/exclusive-interview-sakshi-family-in-r-narayana-murthy-61813 |archivedate=24 September 2019 |language=te}}</ref>
 
==నారాయణమూర్తి భావాలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్.నారాయణమూర్తి" నుండి వెలికితీశారు