వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రాజెక్టు టైగర్ వ్యాసాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మీడియా ఫైల్ ఎక్కించాను
పంక్తి 20:
| region = హైందవం
}}
'''వేంకటేశ్వరుడు''' ([[సంస్కృతం]]: वेंकटेश्वर), లేదా వేంకటాచలపతి, [[శ్రీనివాసుడు]]. [[విష్ణువు]] యొక్క [[కలియుగము|కలియుగ]] అవతారముగాఅవతారంగా భావించబడే హిందూ దేవుడు. వేం = పాపాలు, కట = తొలగించే, ఈశ్వరుడు = దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర [[నామము|నామం]]<nowiki/>తో ప్రసిద్ధి చెందాడు.ప్రజలందరూ అతి ప్రసిద్ధఆరాధించే ఆలయం [[తిరుమల]],.ఇది [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోరాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది 
 
==చరిత్ర==
పంక్తి 33:
 
=== వైకుంఠం ===
[[బొమ్మ:Lordvenkat.jpg|240px347x347px|thumb|శ్రీ వేంకటేశ్వరుడు|alt=]]
శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు [[భృగు మహర్షి|భృగువు]]. ఇక్కడ [[నారాయణుడు]] [[ఆదిశేషుడు|ఆదిశేషుని]] మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు.
 
[[బొమ్మ:Lordvenkat.jpg|240px|thumb|శ్రీ వేంకటేశ్వరుడు]]
అప్పుడు [[శ్రీమహావిష్ణువు]] తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు, క్షమించండి.నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు.
కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని [[వైకుంఠం]]<nowiki/>లో ఉండలేని [[మహావిష్ణువు]] కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
 
==భూలోకం==
[[దస్త్రం:Tirumala Temple Front.jpg|thumb|260x260px|తిరుమలలోని వేంకటేశ్వరని ఆలయం ముందు భాగం]]
లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి, భూమిపై కరవీరపూర్ (కొల్హాపూర్) లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత, విష్ణువు భూలోకంలో, వెంకట కొండపై పుష్కరిణి పక్కన, ఆహారం మరియు నిద్ర లేకుండా, లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో. [[చింత చెట్టు]] క్రింద చీమలపుట్ట (కొండ) లో నివసించాడు.
 
లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి, భూమిపై కరవీరపూర్ (కొల్హాపూర్) లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత, విష్ణువు భూలోకంలో, వెంకట కొండపై పుష్కరిణి పక్కన, ఆహారం మరియు నిద్ర లేకుండా, లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో. [[చింత చెట్టు]] క్రింద చీమలపుట్ట (కొండ) లో నివసించాడు.[[బ్రహ్మ]] మరియు, [[శివుడు]] అతడిపై జాలి కలిగి, [[విష్ణువు]]కి సేవ చేయాలని ఒక ఆవు మరియు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీ ఒక ఆవులకాపరిణి రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు మరియు, దూడను అమ్మింది. చోళ రాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమలపుట్ట మీద విష్ణువుని కనిపెట్టి, ఆవు తన పాలును అందించి, తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో, రాజభవంతి వద్ద, ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని, దీని వల్ల చోళ రాణి ఆవు కాపరుడికి శేరాబడు అనే యాదవుడు . పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసు కోవడానికి, ఆవు కాపరుడు శేరాబడు ఆవును రహస్యంగా అనుసరించి, చీమలపుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు శేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరి వేసాడు, కాని ఆవుకు హాని కలిగించ లేకపోయాడు. అయినప్పటికీ, ఆవు కాపరుడు శేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమలపుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు శేరాబడుతన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవటం చూసినపుడు, శేరాబడుకి [[మహావిష్ణువు]] పిశశిగా శేరాబడు ని శపిస్తాడు తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తాడు [[మహావిష్ణువు]] అప్పుడు నాకు పద్మావతి తో  కళ్యాణం జరుగుతుంది అప్పుడు నీకు శాపం విమోక్షం కలుగుది [[మహావిష్ణువు]] శేరాబడు కి ఒక వరం ఇస్తారు భూమి మీద మోట మొదట నువ్వు నను చూశావు కాబ్బటి న ప్రధమ దర్శనం నీకె ఇస్తున్నాను ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు.
 
ఆ తరువాత, విష్ణువు, శ్రీనివాసుడు లాగా, వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు మరియు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని (విష్ణువు యొక్క పంది అవతారం) కోరాడు.
 
===నారాయణపురం===
Line 52 ⟶ 55:
* [http://labs.google.co.in/smschannels/subscribe/tirumalaTirupatiDevastanam తితిదే ప్రతి రోజు ఉచిత మొబైల్ సమాచారము కొరకు]
 
== వెలుపలి లంకెలు ==
{{తిరుమల తిరుపతి}}
 
"https://te.wikipedia.org/wiki/వేంకటేశ్వరుడు" నుండి వెలికితీశారు