యునిక్సు ప్రోగ్రాముల చిట్టా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
+{{అనువాదము}}
పంక్తి 1:
{{అనువాదము}}
 
ఈ దిగువ చిట్టా [[యుకిక్సు]] ఆపరేటింగు సిస్టము యొక్క [[కంప్యూటరు ప్రోగ్రాము]]లను కలిగి ఉంటుంది. ఇందులోని కొన్ని ప్రోగ్రాములు ప్రతి [[యునిక్సు వంటి ఆపరేటింగు సిస్టము]] పైనా చూడగలము, నిజానికి కొన్ని సామాన్య ఉపకరణులయిన [[ls]], [[యునిక్సు షెల్లు]] వంటివి లేకుండా యునిక్సు వంటి ఆపరేటింగు సిస్టమును ఊహించుకోలేము. కానీ మరికొన్ని మాత్రము ప్రత్యేక కారణాలతో అభివృద్ధిచేయబదిన ఉపకరణులు. చివరిగా కొన్ని ప్రత్యేక అప్లికేషనులు కేవలము యుకిక్సు కోసము మాత్రమే వ్రాయబడినవి ఇవ్వబడినవి.