అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వికీజీడియా శైలి ప్రకారం సవరణలు
పంక్తి 80:
}}
 
ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా [[1882]]లో [[బళ్లారి జిల్లా]] నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితమువర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు [[వేరుశనగ]], [[వరి]], [[పత్తి]], [[జొన్న]], [[మిర్చి]], [[నువ్వులు]] మరియు, [[చెరుకు]]. [[పట్టు]], సున్నపురాయి, [[ఇనుము]], మరియు వజ్రాల త్రవ్వకముత్రవ్వకం ముఖ్యమైన పరిశ్రమలు
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా [[1882]]లో [[బళ్లారి జిల్లా]] నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు [[వేరుశనగ]], [[వరి]], [[పత్తి]], [[జొన్న]], [[మిర్చి]], [[నువ్వులు]] మరియు [[చెరుకు]]. [[పట్టు]], సున్నపురాయి, [[ఇనుము]], మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు
==జిల్లాను సూచించే మ్యాపు==
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
 
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
{{maplink|type=shape||text=అనంతపురం జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
 
అనంతపురం చరిత్ర [[విజయనగర సామ్రాజ్యం]] ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలం ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలలోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది.
== అనంతపురం జిల్లా ముఖ చిత్రం ==
జిల్లా విస్తీర్ణం: 18,231 చదరపు కిలో మీటర్లు: శాసనసభ నియోజికనియోజక వర్గాలు: 14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2,
== జిల్లా చరిత్ర ==
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని [[అశోకుడు]] పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని [[మడకశిర]] తాలూకాలోని [[రత్నగిరి]] నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. [[గుత్తి]] వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.
 
పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. [[అమరసింహుడు]] వీరిలో ముఖ్యుడు. ఆపై [[తంజావూరు]] నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని [[కళ్యాణి]] నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారువారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.
 
తర్వాత [[ఢిల్లీ]] నుండి పరిపాలన చేస్తున్న [[అల్లావుద్దీన్ ఖిల్జీ]] దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజామునైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రమునుద్వారసముద్రంను కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారమునకుధనాగారంనకు కాపలాగా ఉన్న [[హరిహరరాయలు]], బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది.
 
1677 లో అనంతపురం జిల్లా మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్దతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది.
 
జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని [[కదిరి]], [[ముదిగుబ్బ]] ,[[నల్లమాడ]], [[నంబులిపులికుంట]], [[తలుపుల]], [[నల్లచెరువు]], [[ఓబులదేవరచెరువు]], [[తనకల్లు]], [[ఆమడగూరు]] మండలాలు 1910 లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న [[రాయదుర్గం]], [[డీడి.హిరేహల్హిరేహాల్|డి.హిరేహాల్,]], నఖేకల్లు, [[బొమ్మనహళ్]], [[గుమ్మగట్ట]] ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.<ref>[http://www.sundarayya.org/pdf2/%E0%B0%85%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%20%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%20%E0%B0%95%E0%B0%A5.pdf కలవటాల జయరామారావు రచించిన అనంతపురం జిల్లా చరిత్ర 1928 ముద్రితం, శ్రీరాజరాజేశ్వరీ నికేతన ముద్రాక్షరశాల, మద్రాసు
[[Andhravijnanasarvasvamupart2.pdf/10]] అను గ్రందములోని 4 వ పుటలో అనంతపురము చరిత్ర ఈ విధముగా నున్నది.
</ref>
 
== భౌగోళిక స్వరూపం ==
అనంతపురం జిల్లాకు ఉత్తరాన [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[వైఎస్ఆర్ జిల్లా]],[[కడప]], ఆగ్నేయమున [[చిత్తూరు]] జిల్లా, పశ్చిమాన మరియు నైఋతిన [[కర్ణాటక]] రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు ఉత్తరాన మరియు మధ్యభాగములోమధ్యభాగంలో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగముభాగం ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. [[పెన్నా]], [[చిత్రావతి]], [[వేదవతి]], [[పాపాఘ్ని]], [[స్వర్ణముఖి]], మరియు తడకలేరు[[తడకలూరు]] మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతమువర్షపాతం కురుస్తుంది. [[రాజస్థాన్]] లోని [[జైసల్మేర్ జిల్లా|జైసల్మేరు]] తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.
 
== పరిశ్రమలు ==
 
# [[యాడికి]] గత దశాబ్దకాలంగా [[ధర్మవరం]] తరువాత అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.
# జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా ''గాలికాలం'' అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. [[రామగిరి]], [[సింగనమలశింగనమల]], [[వజ్రకరూరు]] జిల్లాలోని కొన్ని ప్రముఖ పవనవిద్యుత్కేంద్రాలు.
# పారిశ్రామికపరముగాపారిశ్రామికపరంగా [[తాడిపత్రి]] పట్టణంలో గ్రానైటును శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారం, బీడీల పరిశ్రమ, [[ధర్మవరం]] పట్టు మరియు, జౌళి పరిశ్రమ బాగా ప్రసిద్ధి చెందినవి.
# జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
# సప్తగిరి కేంఫర్ (దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద కర్పూరపు ఫ్యాక్టరీ )
Line 116 ⟶ 115:
# ఎమ్ జి మెటాలిక్స్ అండ్ స్ప్రింగ్స్
# జ్యోతి హార్డ్వేర్
# మొనార్చ్ పైప్స్
# భాస్కర్ ఫర్టిలైజర్స్
# హేమ ఇండస్ట్రీస్
# రేణుక ఫర్టిలైజర్స్
# అమరన్ బ్యాటరీస్
# గాయత్రి మిల్క్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్
# కియా మోటార్స్)
# కియా మోటార్స్ అనుబంధ సంస్ధలు
 
== డివిజన్లు లేదా మండలాలు, నియోజకవర్గాలు ==
[[దస్త్రం:anatapur district.jpg|right|అనంతపురం జిల్లా మండలాలు|alt=|250x250px]]
భౌగోళికంగా జిల్లాను [[అనంతపురం]], [[పెనుకొండ]], [[ధర్మవరం]], [[కదిరి]], [[కల్యాణదుర్గం|కళ్యాణదుర్గం]] రెవెన్యూ డివిజన్లుగాను, ఈ దిగువ వివరింపబడిన ప్రకారం 63 మండలాలుగా విభజించారు<ref name="ptRaj">పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0212000000&ptype=B&button1=Submit అనంతపురం జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 7, 2007న సేకరించారు.</ref>
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
* 1.[[డి.హిరేహాల్ మండలం|డి.హిరేహాల్ ]]
Line 195 ⟶ 194:
 
== రవాణా వ్యవస్థ ==
జాతీయ రహదారులు యన్.హెచ్. 44, యన్.హెచ్ 43, అనంతపురం గుండా పోతున్నాయి. అనంతపురం నుండి [[హైదరాబాదు]], [[బెంగుళూరు]], [[ముంబాయి]], న్యూ ఢిల్లీ, [[అహ్మదాబాద్]], [[ఆదోని]], [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూనా]], [[విశాఖపట్నం]], [[చెన్నై]] మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి విమానాశ్రయం ఉంది. అలాగే 168 కిలోమీటర్ల దూరంలో [[బెంగుళూరు]] లోని [[దేవనహళ్ళి]] వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో 3 వ పెద్ద డివిజన్ అయిన [[గుంతకల్లు]] ఇదే జిల్లాలో ఉంది. ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గముమార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయముఆదాయం వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురముఅనంతపురం నుండి [[గుంతకల్లు]] 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
== జనాభా వివరాలు ==
* [[తెలుగు]], [[ఉర్దూ]] మరియు [[ఆంగ్లము]] జిల్లాలోని ప్రముఖ భాషలు.
* అనంతపురము జిల్లాలో మొత్తము 1005 గ్రామములు ఉన్నాయి.<ref name=pRaj1>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=02&ptype=D&button1=Submit ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వివరాలు]</ref>
అనంతపురం జిల్లా ప్రస్తుతం [[కరువు]] జిల్లాగా ప్రసిద్ధి చెందినప్పటికీ రాయల వారి కాలములో సకల సంపదలతో విరాజిల్లినది.
 
* [[తెలుగు]], [[ఉర్దూ]] మరియు, [[ఆంగ్లము]] జిల్లాలోని ప్రముఖ భాషలు.
;<nowiki>1981 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 25,47,721, స్త్రీ,పురుషుల నిష్పత్తి: 936:1000, అక్షరాస్యత, 27.08 శాతం.నాటి గ్రామాల సంఖ్య: 934. (*మూలం: ఆంధ్ర ప్రదేశ్ దర్శిని 1985.)</nowiki>
* అనంతపురముఅనంతపురం జిల్లాలో మొత్తముమొత్తం 1005 గ్రామములుగ్రామాలు ఉన్నాయి.<ref name="pRaj1">పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=02&ptype=D&button1=Submit ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వివరాలు]</ref>
 
అనంతపురం జిల్లా ప్రస్తుతం [[కరువు]] జిల్లాగా ప్రసిద్ధి చెందినప్పటికీ రాయల వారి కాలములోకాలంలో సకల సంపదలతో విరాజిల్లినదివిరాజిల్లింది.
 
;<nowiki>1981 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 25,47,721, స్త్రీ,పురుషుల నిష్పత్తి: 936:1000, అక్షరాస్యత, 27.08 శాతం.నాటి గ్రామాల సంఖ్య: 934. (*మూలం: ఆంధ్ర ప్రదేశ్ దర్శిని 1985.)</nowiki>
 
===2011 నాటి జనాభా వివరాలు===
Line 211 ⟶ 212:
 
== ఆహారపు అలవాటు ==
 
*రాగి సంకటి, జొన్నరొట్టె ఎక్కువగా తీసుకుంటారు
 
== విద్యాసంస్థలు ==
అనంతపురం లోని [[దత్తమండల కళాశాల|గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజిని]] 1916లో స్థాపించారు.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]], [[నీలం సంజీవరెడ్డి]], ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన [[దామోదరం సంజీవయ్య|దామోదరం సంజీవయ్య,]] [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] వంటి వ్యక్తులు ఈ కాలేజీలో చదివారు.
{| border="0" cellpadding="2" cellspacing="2"
| bgcolor="#DDEEAF" |సంఖ్య
| bgcolor="#DDEEAF" |విద్యాసంస్థ
| bgcolor="#DDEEAF" |వివరణ
| bgcolor="#DDEEAF" |సంఖ్య
|- bgcolor="#DDEECE"
|1
|ప్రాథమిక పాఠశాలలు
|ఆంగ్ల మాద్య పాఠశాలలు
|3
 
|- bgcolor="#DDEECE"
|2
| హైస్కూల్స్
Line 233 ⟶ 235:
|7
 
|- bgcolor="#DDEECE"
|3
|జూనియర్ కాలేజులు
| బాలల మరియు బాలబాలికల జూనియర్
|3
|- bgcolor="#DDEECE"
|4
|కళాశాలలు
|ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు
|6
|- bgcolor="#DDEECE"
|5
|ఉన్నతకళాశాలలు
|ఎమ్ ఎస్ సి, పి జి, డిగ్రీ మరియు పిజి కాలేజులు
|4
|- bgcolor="#DDEECE"
|6
|విశ్వవిద్యాలయాలు
|కేంద్ర మరియు జవహర్లాల్
|2
 
|- bgcolor="#DDEECE"
|7
|మెడికల్ కాలేజీలు
Line 260 ⟶ 262:
|1
 
|- bgcolor="#DDEECE"
|8
|ఫార్మసీ
|రాఘవేంద్రా కాలేజ్ 1
|1
|- bgcolor="#DDEECE"
|9
|ఇంజనీరింగ్ కాలేజీలు
|ఇంజనీరింగ్ కాలేజీలు
|4
 
|- bgcolor="#DDEECE"
|10
|పోలీస్ ట్రైనింగ్
|పోలీస్ ట్రైనింగ్
|1
 
|- bgcolor="#DDEECE"
|11
|నర్సింగ్
|శ్రీ సాయీ నర్సింగ్
|1
|- bgcolor="#DDEECE"
|12
| ఇన్‌స్టిట్యూట్స్
| ఎజ్యుకేషనల్, టెక్నో డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్స్
|10
|- bgcolor="#DDEECE"
|13
|టీచర్ ట్రైనింగ్
| సత్యసాయీ, లిటిల్ ఫ్లవర్ సంస్థలకు చెందినవి
|2
|- bgcolor="#DDEECE"
|14
| ఫిజియోథెరఫీ
Line 355 ⟶ 357:
* పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, [[నందమూరి తారక రామారావు]] జిల్లాలోని [[హిందూపురం]] నియోజకవర్గం నుండి రాష్ట్ర [[శాసనసభ]]కు ప్రాతినిధ్యం వహించాడు.
* ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు [[కె. వి. రెడ్డి]] జిల్లాలోని [[తాడిపత్రి]] పట్టణంలో జన్మించాడు.
*ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్.అరుణ్ రాజు s/o ఎన్.లక్ష్మినారాయణ అనంతపురం పట్టణంలో జన్మించాడు.
* మైక్రోసాఫ్ట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) [[సత్య నాదెళ్ల|సత్య నాదెళ్ళ]] ఈ జిల్లాకు చెందిన వ్యక్తి.
 
== అనంతపురం జిల్లా ముఖ చిత్రం ==
జిల్లా విస్తీర్ణం: 18,231 చదరపు కిలో మీటర్లు: శాసనసభ నియోజిక వర్గాలు: 14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2,
== వాతావరణం ==
అనంతపురం సంవత్సరమంతా వేడి, పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరలో మొదలైయ్యే వేసవి, మే మాసానికి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 37° సెల్సియస్ ఉంటుంది. అనంతపురంలో కేరళ నుండి వీచే నైరుతీ ఋతుపవనాల ద్వారా ముందుగానే వర్షాలు మొదలౌతాయి. సెప్టెంబరులో ఆరంభం అయ్యే వర్షాలు నవంబరు ఆరంభం వరకు ఉంటాయి. సరాసరి వర్షపాతం 250 మిల్లీ మీటర్లు ఉంటుంది. నవంబరు చివరిలో ఆరంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 22-23°సెల్సియస్ ఉంటుంది. అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం. సంవత్సర సరాసరి వర్షపాతం 560 మి.మీ.
పంక్తి 369:
<references />
== బయటి లింకులు ==
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
{{Commons category|Anantapur district|అనంతపురం జిల్లా}}
*[http://anantapur.ap.nic.in అనంతపురం అధికారిక వెబ్‌సైటు]
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు