నెక్ట్స్ ఏంటి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2018 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
'''నెక్ట్స్ ఏంటి''' 2018లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. సచిన్ జోషి, రైనా జోషి, అక్షయ్‌ పురి నిర్మించిన ఈ చిత్రానికి 'హమ్ తుమ్', 'ఫనా' చిత్రాలు తీసిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించాడు. [[తమన్నా]],[[సందీప్ కిషన్]], [[నవదీప్]], లారిస్సా బొనెసి ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం, మనీష్ చంద్ర భట్ ఛాయాగ్రాహణం అందించారు. ఈ చిత్రం వెన్ హర్రీ మెట్ షెల్లీ చిత్రం ఆధారంగా తెరకెక్కింది.<ref>{{Cite news|url=http://www.thehindu.com/entertainment/movies/soul-searching-for-sundeep-kishan/article19801735.ece|title=Soul-searching for Sundeep Kishan|last=Chowdhary|first=Y. Sunita|date=5 October 2017|work=The Hindu|access-date=28 September 2019|archive-url=|archive-date=|dead-url=}}</ref><ref>{{cite web |url=http://www.thenewsminute.com/article/never-talked-more-openly-about-love-sex-telugu-films-tamannaah-next-enti-92906 |website=thenewsminute.com |title=Never talked more openly about love, sex in Telugu films: Tamannaah on Next Enti|accessdate=28 September 2019}}</ref>
 
== కథ ==
టానీ (త‌మ‌న్నా), సంజూ (సందీప్ కిష‌న్‌) ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ బేధాల‌తో విడిపోతారు. పెళ్ళై, ఆరేళ్ల పాప ఉన్న క్రిష్ (న‌వ‌దీప్‌) టానీకి ప‌రిచ‌యం అవుతాడు. టానీ - క్రిష్ అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో క‌ల‌సి ప్ర‌యాణం చేస్తుంటారు. సంజూకి తనలాంటి భావాలున్న రోషిణితో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ
 
== తారాగణం ==
{{colbegin}}
* [[తమన్నా]] (తమ్మిట్యామీ)
* [[సందీప్ కిషన్]] (సంజు)
* [[నవదీప్]] (క్రిష్)
* [[పూనమ్ కౌర్]] (ప్రచితి)
* [[శరత్ బాబు]] (ప్రకాష్, తమ్మిట్యామీ తండ్రి)
* [[హర్షవర్ధన్]] (సంజు స్నేహితుడు)
* లారిస్సా బొనెసి (రోహిణి)
"https://te.wikipedia.org/wiki/నెక్ట్స్_ఏంటి" నుండి వెలికితీశారు