పెద్దమనుషులు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
imdb_id = 0266844|
}}
పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ అనే నవల/నాటకం ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రం తర్వాత అనేక తెలుగు సినిమాలకు ఆధారమైనది.పల్లెటూరు,అక్కడి రాజకీయాలు,రాజకీయంచాటున పెద్దమనుషుల దోపిడీ,అది ఎదుర్కునేవారి అడ్డుతొలగింపులు చిత్రకథాశం.గౌరీనాథశాస్త్రి నటన చూస్తే,ఆయన మరిన్ని చిత్రాల్లో నటించిఉంటే తెలుగు చిత్రసీమ మరింత సంపన్నమై ఉండేదనిపిస్తుంది.ఎస్వి రంగారావు,గుమ్మడి,రావుగోపాలరావులు కలిసి గౌరీనాథశాస్త్రి లో కనిపిస్తారు.
 
==పాటలు==
*శివ శివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు గణనాధా