పెద్దమనుషులు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
imdb_id = 0266844|
}}
'పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ' అనే నవల/నాటకం ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రం తర్వాత అనేక తెలుగు సినిమాలకు ఆధారమైనది. పల్లెటూరు, అక్కడి రాజకీయాలు,రాజకీయంచాటున రాజకీయం చాటున పెద్దమనుషుల దోపిడీ, అది ఎదుర్కునేవారిఎదుర్కునే అడ్డుతొలగింపులువారి చిత్రకథాశంఅడ్డు తొలగింపులు చిత్ర కథాశం. గౌరీనాథశాస్త్రి నటన చూస్తే, ఆయన మరిన్ని చిత్రాల్లో నటించిఉంటేనటించి ఉంటే తెలుగు చిత్రసీమ మరింత సంపన్నమై ఉండేదనిపిస్తుంది. ఎస్వి రంగారావు, గుమ్మడి, రావుగోపాలరావులు కలిసి గౌరీనాథశాస్త్రి లో కనిపిస్తారు. రేలంగి తను ధరించిన పాత్రలలో ఉత్తమమైనది గా ఈ చిత్రంలోని పాత్ర గురించి చెప్పారు. ఈ పాత్ర తర్వాత ఒక మోడల్ గా మారిపోయింది.( దేశోద్ధారకుల్లో పద్మనాభం పాత్ర నుండి ప్రతిఘటన లో వేలు పాత్ర వరకు)
 
==పాటలు==
*శివ శివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు గణనాధా