నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్యా సౌకర్యాలు: వ్యాసం విస్తరణ
పంక్తి 42:
=== పాలడుగు నాగయ్య చౌదరి డిగ్రీ కళాశాల ===
తరువాత ఇదే ఆవరణలో ఈ కళాశాల మేదరమెట్ల శివలింగ ప్రసాదరావు,అన్నపూర్ణమ్మ దంపతులు డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులుగా “పాలడుగు నాగయ్య చౌదరి & కొత్త రఘురామయ్య కళాశాల” (పి.యన్.సి.& కె.ఆర్ డిగ్రీ కళాశాల అనే పేరుతో 1991.92 సంవత్సరంలో నాగార్జున విశ్వ విద్యాలయం అనుభంధ కళాశాలగా రూపాంతరం చెందింది. డిగ్రీ కళాశాలకు గాలి సుబ్బారావు వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా వ్యవహరించాడు .డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం 1995 మే 16న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుచే ప్రారంభించబడింది. శ్రీ పి.ఎన్.సి & కె.ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ.వి.పి.యన్.సి. & కె.ఆర్. ఎడ్యుకేషనల్ సొసైటీ, మేదరమెట్ల అంజమ్మ, మస్తానరావు బి.ఇడి కళాశాలలు ఈ కళాశాల అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి.
 
 
 
=== నరసరావుపేట ఇంజనీరింగు కళాశాల ===
[[దస్త్రం:Campus, Narasaraopeta Engineering College.jpg|thumb|250x250px|నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్]]
యన్.ఇ.సి. గాయత్రీ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (జిఇడిఎస్) వ్యవస్థాపకుడు మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావుచే 1998 లో స్థాపించబడింది. కాకినాడలోని జెఎన్‌టియుకు శాశ్వత అనుబంధంతో, గాయత్రి ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (స్వయం ప్రతిపత్తి సంస్థ) ఆధ్వర్యంలో ఈ కళాశాల నడుపబడుతుంది.ఈ సంస్థను న్యూ డిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదం పొందబడి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అండ్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నుండి ‘ఎ’ గ్రేడ్‌తో గుర్తింపు పొందింది.ఇది గుంటూరు జిల్లాల పల్నాడు ప్రాంతంలో ఏర్పడిన మొదటి సాంకేతిక విద్యా సంస్థ.ఈ కళాశాల ఐయస్ఒ 9001: 2008 తో ధృవీకరించబడింది. గత రెండు దశాబ్దాలలో ఈ ప్రాంతంలోని ఇంజనీర్లు, బ్యూరోక్రాట్లు, నాయకులును ఈ కళాశాల ఉత్పత్తి చేసింది.ఈ కళాశాల ఆవిష్కరణ, పరిశోధన, వ్యవస్థాపకతకు కేంద్రంగా పనిచేస్తుంది. దీనిని విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల బృందం నిర్వహిస్తుంది. కళాశాల మేనేజింగ్ కమిటీ ఛైర్మన్‌గా మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వైస్ ఛైర్మన్‌గా మిట్టపల్లి చక్రవర్తి వ్యవహరిస్తున్నారు.
 
 
 
=== నందమూరి బసవతారకం కళాశాల ===
 
=== ఎస్.వి.పి.ఎన్.సి. & కె.ఆర్.ఉపాధ్యాయ విద్యా సంస్థ ===
 
=== కృష్ణవేణి డిగ్రీ కళాశాల ===
 
=== కృష్ణవేణి ఇంజినీరింగ్ కాలేజి ఫర్ విమెన్ ===
 
=== మేదరమెట్ల అంజమ్మ & మస్తానరావు బి.ఇ.డి. కాలేజి ===
 
 
==త్రాగునీటి సౌకర్యం==
పట్టణానికి త్రాగు నీరు సమీపంలోని శాంతినగర్ మంచినీటి చెఱువు నుండి పంపిణి జరుగుతుంది.[[నాగార్జున సాగర్ ప్రాజెక్టు|నాగార్జున సాగర్]] కుడి కాల్వ నుండి మంచినీటి చెఱువుకు సాగు నీరుతో నింపుతారు.
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు