ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
* See [[Elephant#Family classification|Classification]]
}}
 
'''ఏనుగ''' లేదా '''ఏనుగు''' ([[ఆంగ్లం]] Elephant) ఒక భారీ శరీరం, [[తొండము]] కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది.ఏనుగులు రెండు రకాలు: [[ఆఫ్రికా ఏనుగు]] మరియు [[ఆసియా ఏనుగు]]. [[హిందువులు]] ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా [[శాకాహారులు]] మరియు బాగా తెలివైనవి.
"https://te.wikipedia.org/wiki/ఏనుగు" నుండి వెలికితీశారు