తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉపయుక్త గ్రంథ సూచి: AWB తో వర్గం మార్పు
చి శైలి సవరణలు
పంక్తి 34:
| weight =
}}
'''ఆచార్య తూమాటి దోణప్ప''' ([[జూలై 1]], [[1926]] - [[సెప్టెంబర్ 6]], [[1996]]) ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు మరియు, [[తెలుగు విశ్వవిద్యాలయం]] మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
==బాల్యము, విద్యాభ్యాసము==
దోణప్ప [[అనంతపురం జిల్లా]] [[రాకెట్ల]]లో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా [[1926]], [[జూలై 1]]వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు '''దోణతిమ్మారాయ చౌదరి'''. తాతగారైన తూమాటి భీమప్ప గారి వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. [[వజ్రకరూరు]]లోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46సం||46 సం. మధ్య కాలంలో [[ఉరవకొండ]] <nowiki/>లోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో [[నూతలపాటి పేరరాజు]] అనే [[తెలుగు]]పండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో [[అనంతపురం]]లోని [[దత్తమండల కళాశాల]]లో ఇంటర్మీడియట్‌లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, [[చిలుకూరి నారాయణరావు]] మొదలైనవారు ఇతని గురువులు. 1949-52సం||.ల మధ్య [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]]లో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ [[గంటి జోగి సోమయాజి]], [[దువ్వూరి వేంకటరమణ శాస్త్రి]], కాకర్ల వెంకటరామ నరసింహం, [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూదన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు. 1953లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. ఆ సమయంలో ఇతనికి [[అనకాపల్లి]] కళాశాల వారు మొట్టమొదటే ఆంధ్రశాఖ అధ్యక్షపదవి ఇస్తామని ఆహ్వానించారు. [[గుడివాడ]] కళాశాల వారు కూడా ఆహ్వానించారు. కాని ఇతడు ఈ రెండు అవకాశాలను కాదని [[గంటి జోగి సోమయాజి]]వద్ద పరిశోధకవిద్యార్థిగాపరిశోధక విద్యార్థిగా చేరి "తెలుగులో వైకృతపదాలు" అనే అంశంపై పరిశోధించి 1966లో [[పి.హెచ్.డి]] సంపాదించాడు.
 
==ఉద్యోగం==
==ఉద్యోగము==
1957లో "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశాడు. 1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడిగా చేరాడు.1970లో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1976లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1970-76లో "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా ఉన్నాడు. 1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా, 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా నియుక్తుడయ్యాడు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించబడ్డాడు. ఇతడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో అకడమిక్ బోర్డు సభ్యుడిగా, సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.
 
==నాటకాలు==
తూమాటి దోణప్ప విద్యార్థిదశలో నాటకాలలో నటించి రాణించాడు. చింతామణి నాటకంలో 'చిత్ర' పాత్రధారిగా, 'సుభద్రా పరిణయం'లో సుభద్ర పాత్రను, 'మోహినీరుక్మాంగద'లో రుక్మాంగద పాత్రను ధరించి అనేక పతకాలను పొందాడు. [[పుట్టపర్తి]] [[సత్యసాయిబాబా]] పూర్వాశ్రమంలో రత్నాకరం సత్యనారాయణరాజు స్త్రీ పాత్రలు ధరించగా అతనితో కలిసి ఇతడు భర్తగా, మామగా అనేక నాటకాలలో పాత్రధారణ చేశాడు. సాయిలీల అనే నాటకంలో దోణప్ప ఒకసారి సాయిబాబాగా, ఒకసారి శిష్యుడిగా, మరోసారి మహావిష్ణువుగా నటించాడు.
==రచనలు==
ఇతని సాహిత్య రచనా వ్యాసంగం హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో చదివేరోజుల్లోనే ఆరంభమయింది. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు [[చిత్రగుప్త]]లో ఇతని ''చంద్రుడు-కలువ'' అనే మొట్టమొదటి కథ అచ్చయింది. హైస్కూలులో చదివే సమయంలోనే ఇతడు [[వినోదిని]], [[రూపవాణి]], [[ఆనందవాణి]], [[ఢంకా]], [[సూర్యప్రభ]], [[ప్రజాబంధు]] మొదలైన పత్రికలలో పద్యాలు, గేయాలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా ప్రకటించాడు. దత్తమండల కళాశాలలో చదివేరోజులలో ఇతడు పద్యరచనలో, వ్యాసరచనలో ఎన్నో ప్రథమబహుమానాలు పొందాడు. "బైబిలు-కొరానుఖురాను-భగవద్గీత" అనే అంశంపై వ్యాసరచనచేసి మీనాక్షీసుందరాంబా స్మారక బహుమానాన్ని పొందాడు. 1949 మే, జూన్ మాసాల్లో [[ఆంధ్రప్రభ]] దినపత్రికలో మాండలిక పదవ్యాసాలను ప్రకటించాడు.[[వాల్తేరు]]లో చదివేరోజుల్లో గేయ పద్య ఏకాంకికా రచనలు ఎన్నో చేశాడు. ఏకాంకికరచనల పోటీలో ఇతని 'ఆదర్శశిఖరాలు' మొదటి బహుమతి పొందింది. ఈ ఏకాంకిక [[జయశ్రీ]] పత్రికలో అచ్చయింది. శ్రీశ్రీ దేశచరిత్రలకు పేరడీగా హాస్టలుచరిత్ర వ్రాస్తే దానిని ఆనాటి విశ్వవిద్యాలయ కులపతి అనేక సార్లు చదివించుకుని ఆనందించాడు.
 
ఇతడు== ప్రకటించిన గ్రంథాలు ఈ విధంగా ఉన్నాయి.==
 
ఇతడు ప్రకటించిన గ్రంథాలు ఈ విధంగా ఉన్నాయి.
# [http://www.teluguthesis.com/2013/05/andhra-samsthanamulu-sahithya-poshanamu.html ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము]
# [http://www.teluguthesis.com/2013/09/bhasha-charitraka-vyasavali.html భాషాచారిత్రక వ్యాసావళి]
Line 67 ⟶ 68:
* 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమానాలు మూడుసార్లు
*
 
==ఇవీ చూడండి==
*[[తెలుగు]]
== బయటి లంకెలు ==
* [https://archive.org/details/in.ernet.dli.2015.391323 తూమాటి దొణప్ప ఆకాశవాణి ప్రసంగాల సంకలనం ఆకాశవాణి]
 
==మూలాలు==
{{reflist}}
* [[రాయలసీమ రచయితల చరిత్ర]] నాలుగవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]] - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
* మూడు అరవైల దొణప్పదోణప్ప (వ్యాసం) - నాగళ్ల గురుప్రసాదరావు - తూమాటి దోణప్ప షష్టిపూర్తి సంచిక [http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=2922 '''అభినందన'''] పుటలు - xiii నుండి xxix.
 
==ఉపయుక్త గ్రంథ సూచి==
#[http://www.teluguthesis.com/2013/09/bhasha-charitraka-vyasavali.html భాషా చారిత్రక వ్యాసావళి -తూమాటిదోణప్ప]
#[http://www.teluguthesis.com/2013/09/balala-shabda-ratnakaram.html బాలల శబ్ద రత్నాకరము-ఆచార్య తూమాటి దోణప్ప]
 
== బయటి లంకెలు ==
 
* [https[iarchive://archive.org/details/in.ernet.dli.2015.391323 |తూమాటి దొణప్పదోణప్ప ఆకాశవాణి ప్రసంగాల సంకలనం ఆకాశవాణి]]
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/తూమాటి_దోణప్ప" నుండి వెలికితీశారు