"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎పి.యన్.సి. & కె.ఆర్. విద్యా సంస్థలు: మీడియా ఫైల్ ఎక్కించాను)
 
===పి.యన్.సి. & కె.ఆర్. విద్యా సంస్థలు===
[[దస్త్రం:PNC-2 College Campus.jpg|thumb|260x260px250x250px|పాలడుగు నాగయ్య చౌదరి & కొత్త రఘురామయ్య కళాశాల ప్రాంగణం,నరసరావుపేట]]
[[దస్త్రం:PNC-3 Founder Sivalinga Prasada Rao and Annapurna.jpg|thumb|260x260px|కళాశాల వ్యవస్థాపకులు శివలింగప్రాదరావు, అన్నపూర్ణమ్మ]]
[[దస్త్రం:PNC-7 Foundation Stone.jpg|thumb|260x260px250x250px|నూతన భవన ప్రారంభోత్సవం శిలాఫలకం]]
[[దస్త్రం:PNC-3 Founder Sivalinga Prasada Rao and Annapurna.jpg|thumb|260x260px250x250px|కళాశాల వ్యవస్థాపకులు శివలింగప్రాదరావు, అన్నపూర్ణమ్మ]]
[[దస్త్రం:PNC-2 College Campus.jpg|thumb|260x260px|పాలడుగు నాగయ్య చౌదరి & కొత్త రఘురామయ్య కళాశాల ప్రాంగణం,నరసరావుపేట]]
<big>కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాల</big>:1975లో నరసరావుపేటలో కేవలం రెండు కళాశాలలు మాత్రమే ఉన్నాయి. వెనుకబడిన పల్నాడు ప్రజల అవసరాలను తీర్చడానికి మరికొన్ని కళాశాలలు అవసరమయ్యాయి.ఆ పరిస్థితులలో నరసరావుపేట,పల్నాడు ప్రాంతాల పరిసర గ్రామాలలో ధన,ధాన్యరూపాలలో విరాళాలు సేకరించి, కొత్త రఘురామయ్య రెండు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 1975 ఆగస్టులో 1న అతని పేరు మీద ‘కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాల’ అనే పేరుతో స్థాపించబడింది. వివిధ కులాలకు చెందిన పేద గ్రామీణ ప్రజలకు సహాయం చేయడానికి ‘ఏ బహుమతి విద్య యొక్క బహుమతికి సమానం కాదు’ అనే ఉద్దేశ్వంతో పల్నాడు ప్రాంతంలోని పేద ప్రజలకు మంచి విద్యను అందించే ఉద్దేశ్యంతో స్థాపించబడింది. కొత్త లక్ష్మీ రఘురామ్, అప్పటి జిల్లా కలెక్టరు కత్తి చంద్రయ్యలచే కళాశాల ప్రారంభించబడింది. కళాశాల వ్యవస్థాపక ప్రెసిడెంటు నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి.వ్యవస్థాపక ప్రిన్సిపాల్ తోటకూర వెంకటేశ్వరరావు.సెక్రటరీ, కరస్పాండెంట్ కూడా ఇతనే.1975 ఆగష్టు 4న క్లాసులు ప్రారంభమయ్యాయి. కళాశాల శాశ్వత భవనాలు 1984 డిశెంబరు 4న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుచే ప్రారంభించబడినవి.మాజీ మంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రారంబోత్సవ సమావేశం అధ్యక్షుడుగా, మేదరమెట్ల శివలింగప్రసాదరావు సెక్రటరీ,కరస్పాండెంట్ ఆహ్వాన సంఘఅధ్యక్షుడుగా వ్యవహరించారు.
 
కళాశాల శాశ్వత భవనాలు 1984 డిశెంబరు 4న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుచే ప్రారంభించబడినవి.మాజీ మంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రారంబోత్సవ సమావేశం అధ్యక్షుడుగా, మేదరమెట్ల శివలింగప్రసాదరావు సెక్రటరీ,కరస్పాండెంట్ ఆహ్వాన సంఘఅధ్యక్షుడుగా వ్యవహరించారు.
 
<big>పాలడుగు నాగయ్య చౌదరి డిగ్రీ కళాశాల</big>:ఇదే ఆవరణలో ఈ కళాశాల మేదరమెట్ల శివలింగ ప్రసాదరావు,అన్నపూర్ణమ్మ దంపతులు డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులుగా “పాలడుగు నాగయ్య చౌదరి & కొత్త రఘురామయ్య కళాశాల” (పి.యన్.సి.& కె.ఆర్ డిగ్రీ కళాశాల అనే పేరుతో 1991.92 సంవత్సరంలో నాగార్జున విశ్వ విద్యాలయం అనుభంధ కళాశాలగా రూపాంతరం చెందింది. డిగ్రీ కళాశాలకు గాలి సుబ్బారావు వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా వ్యవహరించాడు .డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం 1995 మే 16న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుచే ప్రారంభించబడింది. శ్రీ పి.ఎన్.సి & కె.ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ.వి.పి.యన్.సి. & కె.ఆర్. ఎడ్యుకేషనల్ సొసైటీ, మేదరమెట్ల అంజమ్మ, మస్తానరావు బి.ఇడి కళాశాలలు ఈ కళాశాల అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2750466" నుండి వెలికితీశారు