బెల్లంకొండ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా శైలి ప్రకారం సవరణలు
పంక్తి 36:
}}
 
'''బెల్లంకొండ సుబ్బారావు''' ([[1902]] - [[నవంబర్ 21]], [[1952]]) ప్రముఖ రంగస్థల నటుడు మరియు, న్యాయవాది.
 
== జననం ==
ఈయన [[1902]]లో [[కారంపూడి]]లో జన్మించారుజన్మించాడు. కానికానీ పెరిగింది మాత్రం [[నరసరావుపేట]]లోనే. పట్టణం
 
== రంగప్థల ప్రస్థానం ==
ఈయనఇతని మొదటి వేషం [[గయోపాఖ్యానం]]లో శ్రీకృష్ణుడు. [[పాండవోద్యోగ విజయాలు]]లో శ్రీకృష్ణ పాత్రధారణలో ఈయనఇతని నటన తారాస్థాయినందుకుంది. చక్కగా పద్యం విడమరిచి పాడడం, నాభి దగ్గరనుండి నాదాన్ని తీసుకురావడం, పద్యంలోని ముఖ్య పాదాన్ని తిరిగి తిరిగి చదవడం ఈయనఇతని ప్రత్యేకత.కృష్ణుడు వేషంమీద మీసాలు పెట్టుకుందిఇతనొక్కడే.అందుకనే ఇతనిని మీసాల కృష్ణుడు అనేవారు. శ్రీకృష్ణుని పాత్రకు మీసాలు పెట్టవచ్చా, పెట్టకూడదా అనే సమస్యపై అంధ్రదేశంలో తర్జన భర్జనలకు గురికావడానికి ఇతని మీసాలే కారణం. కృష్ణపాత్రకు అంకితమైపోయిన నటుడు.
 
కృష్ణుడు వేషంమీద మీసాలు పెట్టుకున్నది ఈయనొక్కడే.అందుకనే ఈయనను మీసాల కృష్ణుడు అనేవారు. శ్రీకృష్ణుని పాత్రకు మీసాలు పెట్టవచ్చ పెట్టకూడదా అనే సమస్యపై అంధ్రదేశంలో తర్జన భర్జనలకు గురికావడానికి ఈయన మీసాలే కారణం. కృష్ణపాత్ర ఈయనకు అంకితమైపోయింది.
 
== నటించిన పాత్రలు ==
Line 50 ⟶ 48:
 
== మరణం ==
ఈయన [[1952]], [[నవంబర్ 21]]న21న పరమపదించారు.
 
== మూలాలు ==