"వాడుకరి చర్చ:Seshagirirao" కూర్పుల మధ్య తేడాలు

కాసుబాబు గారికి నా థాంక్స్. సమ్మక్క సారక్క ఒరిజినల్ ఫొటోలు నాదగ్గర ఉనాయి అప్లోడ్ చేస్తాను బాగుంటే వుపయోగించండి.
[[సభ్యులు:Seshagirirao|Seshagirirao]] 02:37, 29 ఫిబ్రవరి 2008 (UTC)
==ఇచ్ఛాపురం (పురపాలక సంఘం)==
శేషగిరిరావు గారు, వ్యాసం పేరులో ఆంగ్ల పదాలు ఉండరాదనే నేను ఇచ్ఛాపురం (Muncipality) వ్యాసాన్ని ఇచ్ఛాపురం (పురపాల సంఘం) కు తరలించి ఆ వ్యాసాన్ని తుడిచివేశాను. ఇచ్ఛాపురం (మున్సీపాలిటీ) పారుతో దారిమార్పు కూడా చేశాను. అలా చేయడం వల్ల వ్యాసంలోని చరితంలోనూ మీపేరే ఉంటుంది. వ్యాసం పేరులో తేడా తప్ప ఎలాంటి మార్పు ఉండదు. మళ్ళీ మీరు తొలిగించిన వ్యాసాన్ని సృష్టించారు. అలా చేయడం అవసరం లేదు. మీ వ్యాసం మొత్తం తుడిచివేయలేము కదా! పేరు మాత్రమే తొలిగించాం.--[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#c3d9ff;color:blue;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff6fcf;color:# 6131bd;"><b>(చర్చ)</b></font>]] 12:45, 4 మార్చి 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/275069" నుండి వెలికితీశారు