నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 10:
== ఆంధ్ర దేశంతో అనుబంధం ==
[[File:Anupu....7..JPG|thumb|right|నాగార్జున కొండ వద్ద (అనుపు) నాగార్జున విశ్వవిద్యాలయ శిథిలాలు]]
ఈయన చేత ప్రభావితుడైన [[శాతవాహనులు|శాతవాహన]] రాజు [[యజ్ఞశ్రీ శాతకర్ణి]], శ్రీ పర్వతం ([[నాగార్జున కొండ]]) పై ఒక బౌద్ధ విద్యాలయమును/విహారం-(''మహచైత్యవిహారం''/''పారావత ''''విహారం '')కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించాడు. ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందింది. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు.
 
== నాగార్జునుని రచనలు ==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు