వాడుకరి:పావులూరి సతీష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Pavuluri Satish Babu 01.jpg|thumb|Pavuluri Satish Babu]]
నా పేరు పావులూరి సతీష్ బాబు, నేను ప్రస్తుతం [[గుంటూరు]] జిల్లా [[మాచెర్లమాచర్ల (పట్టణ)|మాచర్ల]] పట్టణంలో విలేఖరిగా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో తేజ టీవీ, [[సాక్షి టివి|సాక్షిటివి]], [[సాక్షి (దినపత్రిక)]], [[ఆంధ్రప్రభ|ఆంధ్రప్రభ (దినపత్రిక)]], [[సూర్య|సూర్య (దినపత్రిక)]] <nowiki/>లో విలేఖరి గా విధులు నిర్వహించాను.
----
 
==నేను చేస్తున్న పనులు==
* [[తెలుగు వికీపీడియా]] లో చేరిన తేదీ [[ సెప్టెంబరు 30]], [[2014]].
* [[పల్నాడు]]ప్రాంతం <nowiki/>లోని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు, దేవాలయాలు గురించి, నేను చదివిన పుస్తక , వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలు తెలుగులో అందరికి అందుబాబులో ఉంచటానికి తెలుగు వికీపీడియా లో సమాచారాన్ని పొందుపరుస్తున్నాను.
 
== నేను సృష్టించిన పేజీలు ==