పుష్పక విమానము: కూర్పుల మధ్య తేడాలు

చి ఇదే పేరుగల తెలుగు సినిమా గురించిన వ్యాసం కోసం పుష్పక విమానం (సినిమా) చూడండి.
విస్తరణ
పంక్తి 1:
ఇదే పేరుగల [[తెలుగు సినిమా]] గురించిన వ్యాసం కోసం '''[[పుష్పక విమానం (సినిమా)]]''' చూడండి.
 
'''పుష్పక విమానం''' (''Pushpaka Vimana'') భారతీయ [[పురాణాలు|పురాణాలలో]] ప్రస్థావించబడ్డప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.
 
[[రామాయణం]]లో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. అది [[మయుడు|మయునిచే]] [[కుబేరుడు|కుబేరుని]] కొరకు నిర్మించబడిందని, దానిని [[రావణుడు]] బలవంతంగా కుబేరునివద్దనుండి తీసుకొన్నాడని కధనం. యుద్ధానంతరం సకాలంలో అయోధ్య చేరడానికి [[రాముడు]] దీనిని ఉపయోగించాడు.
 
 
[[సుందర కాండ]] ఎనిమిదవ సర్గలో పుష్పక విమానం విపులంగా వర్ణించ బడింది. సితాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చశాడు.
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/పుష్పక_విమానము" నుండి వెలికితీశారు