ప్రౌఢరాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''ప్రౌఢరాయలు''', [[రెండవ విరూపాక్ష రాయలు|విరూపాక్షరాయల]] రెండవ కుమారుడు ప్రౌఢరాయలు,. సోదరుడగు రాజ శేఖరరాజశేఖర రాయలను సంహరించి [[1485]]లో అధికారానికి వచ్చినాడు, ఇతను క్రూరుడు, దుర్మార్గుడు, దుర్బలుడు, విలాసవంతమైన జీవితములకు అలవాటుపడినాడు. సామంత, మాండలీకులు ఇతని కుపిత చర్యలకు ఆశ్చరచకితులై [[సాళువ నరసింహదేవ రాయలు|సాళువ నరసింహరాయ భూపతి]]నకు అండగా నిలిచి, ఇతనిని సింహాసనంనుండి దించివేసినారు. ఈ తిరుగుబాటునకు [[తుళువ నరస నాయకుడు|తుళువ నరసనాయకుడు]] నాయకత్వం వహించినాడు.
 
 
ముఖ్యమైన విషయము ఏమిటంటే, ఇతనితో [[సంగమ వంశము|సంగమవంశ]] వంశ పాలన అంతమైనది, మహోన్నత ఆశయంతో [[మొదటి హరిహర రాయలు|హరిహర]] [[మొదటి బుక్క రాయలతోరాయలు|బుక్క రాయల]]తో ప్రారంభమైన వంశ పాలన చివరకు అసమర్థులైన రాజుల వల్ల, విలాస జీవితం వల్లా నాశనం అయిపోయినది. మరొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, రాజు చెడ్డవాడైతే విజయనగర సామంతాది మంత్రివరులు వారిని పదవీచ్యుతులు చేయు ఆచారము కలదు, కొద్దిగా ప్రజాస్వామ్య లక్షణాలు కనిపించడంలేదు!
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రౌఢరాయలు" నుండి వెలికితీశారు