పుష్పక విమానము: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 3:
'''పుష్పక విమానం''' (''Pushpaka Vimana'') భారతీయ [[పురాణాలు|పురాణాలలో]] ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.
 
[[రామాయణం]]లో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. అదియుద్ధానంతరం [[మయుడు|మయునిచేసీత]]తో [[కుబేరుడు|కుబేరుని]]కూడి కొరకు నిర్మించబడిందని, దానిని [[రావణుడు]] బలవంతంగా కుబేరునివద్దనుండి తీసుకొన్నాడని కధనం. యుద్ధానంతరం సకాలంలో అయోధ్య చేరడానికి [[రాముడు]] దీనిని ఉపయోగించాడు.
 
 
[[సుందర కాండ]] ఎనిమిదవ, సర్గలోతొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించ బడింది. సితాన్వేషణా సమయంలో [[హనుమంతుడు]] పుష్పక విమానాన్ని చశాడుచూశాడు. [[వాల్మీకి]] రామాయణంలో ఆ విమానం ఇలా వర్ణించ బడింది.
 
 
విశ్వ కర్మ [[బ్రహ్మ]]దేవుని కొరకై ఈ దివ్య విమానాన్ని నిర్మించాడు. [[కుబేరుడు]] తీవ్రమైన తపసు చేసి బ్రహ్మ వద్దనుండి ఆ విమానాన్ని కానుకగా పొందాడు. [[రావణుడు]] తన పరాక్రమంతో కుబేరుని జయించి దాన్ని తన వశం చేసుకొన్నాడు.
 
 
మణులతోను, వజ్రములతోను చిత్రముగా నిర్మించబడినద, మేలిమి బంగారపు కిటికీలు గలది అయిన ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు. దాని నిర్మాణము సాటి లేనిది. ఊహలకందనిది. అంతరిక్షమున నెలకొని అంతటనూ అప్రతిహతంగా తిరుగ గలది. అందులో లేని విశేషం గాని, చెక్కబడని శిల్పం కాని లేదు. అందులో ఆసీనులైనవారి ఆలోచనలను అనుసరించి అది సంచరించగలదు. దాని గమనము శత్రువులకు నివారింప శక్యము గానిది. వేల కొలది భూత గణములు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడినవి.
 
 
==వనరులు==
 
* సుందర కాండము - గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ వారి ప్రచురణ
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/పుష్పక_విమానము" నుండి వెలికితీశారు