చి 'ము' స్థానంలో 'అనుస్వారం' వాడుక గురించి
పంక్తి 33:
 
సిలికాన్ వ్యాలి పేజిని మార్చాను. దయచేసి తొలిగించే ముందర ఉంకొక సారి చూడండి. మీకు కావాల్సినట్టుగా నేను మూలలు మరియు సమాచారాన్ని జోడించాను. తొలగించడం కన్న, పేజిని మీకు నచ్చినట్టుగా మార్చండి. చదివినందుకు ధన్యవాదములు. -TheAwesome21
=='ము' స్థానంలో 'అనుస్వారం' (సున్న) వాడుక గురించి==
 
[[వాడుకరి:TheAwesome21]] గారూ వికీపీడియా శైలి ప్రకారం ము స్థానంలో సున్నా వాడుకలోకి వచ్చింది.మీరు తెలంగాణ హైకోర్టును తెలంగాణ ఉన్నత న్యాయస్థానము గా తరలించారు.న్యాయస్థానము లోని ము స్థానంలో సున్నా వాడాలి.ముందు ముందు మంచి వికీపీడియన్గా మీరు ఎదగటానికి, వికీపీడియాలో వ్యాసాలు మెరుగ్గా ఉండటానికి,మరిన్ని వివరాల కోసం, [[వికీపీడియా:శైలి]], [[వికీపీడియా:శైలి/భాష]], [[వికీపీడియా:శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు]], [[వికీపీడియా:నామకరణ పద్ధతులు]], [[వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం]] తరచూ పరిశీలించగలరు
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:TheAwesome21" నుండి వెలికితీశారు