సంజామల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కర్నూలు జిల్లా|కర్నూలు]]
పంక్తి 97:
 
== గ్రామ చరిత్ర ==
సంజామలను పూర్వం సంజవేముల అని వ్యవహరించేవారు. అది కాలక్రమేణ సంజేముల, సంజామలగా మారింది. సంజామల స్వాతంత్ర్యానికి పూర్వం [[బనగానపల్లె]] సంస్థానంలో భాగంగా ఉండేది. 1897-1898 సంవత్సరంలో ఇక్కడి ప్రజలు బనగానపల్లె నవాబు అడ్డగోలుగా విధిస్తున్న భరించలేని భూమిశిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన సంజామల తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది.<ref>[http://books.google.com/books?id=2RZuAAAAMAAJ&q=Sanjamala People's movements in the princely states - Yallampalli Vaikuntham]</ref> [[నిజాం]] దత్త మండలాలను బ్రిటీషు వారికి అప్పగించినప్పుడు బనగానపల్లె సంస్థానంలో భాగమైన సంజామల కూడా బ్రిటీషు పాలనలోకి వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత బనగానపల్లె తాలూకాలో ఫిర్కాగా ఉన్న సంజామల 1952లో [[కోయిలకుంట్ల]] తాలూకాకు బదిలీ చేయబడింది.<ref>[http://books.google.com/books?id=xzBuAAAAMAAJ&q=sanjamala+firka Andhra Pradesh district gazetteers, Volume 3 Bh Sivasankaranarayana]</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 125:
 
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== భూమి వినియోగం ==
"https://te.wikipedia.org/wiki/సంజామల" నుండి వెలికితీశారు